ఆదిలాబాద్

పాతాళంలోకి చేరిన భూగర్భ జలం

ఇంద్రవెళ్లి, న్యూస్‌లైన్‌: మండలంలోని గిరిజన గ్రామాల్లో భూగర్భ జలం పాతాలంలోకి చేరింది. దీంతో గిరిజన తాగుటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హీరాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధి …

బాలిక ఆత్మహత్య

భైంసా, న్యూస్‌లైన్‌: మండలంలోని వానల్‌పాడ్‌ గ్రామానికి చెందిన రాపని చిన్ని(14) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రూరల్‌ ఎస్సై గుణవంత్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాపని …

నేడు మెగా జాబ్‌ మేళా

ఉట్నూరు, న్యూస్‌లైన్‌: రాజీవ్‌ యువకిరణాలు పథకంలో భాగంగా గిరిజన నిరుద్యోగ యువతీ యువకులను ఐటీడీఏటీపీఎంయూ, ఐకేపీ ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏపీవో మహేష్‌ శుక్రవారం …

బాసరలో ఆర్థిత నేవా టిక్కెట్ల ధరల పెంపు

ఆదిలాబాద్‌ : బాసర సరస్వతీ ఆలయంలో ఆర్జిత సేవా టిక్కెట్ల ధరలు భారీగా పెరిగాయి. పెరిగిన ఆర్జితసేవా టిక్కెట్ల ధరల వివరాలు: ప్రత్యేక అక్షరభ్యాసం టికెట్‌ ధర …

యువకుడి దారుణహత్య

భైంసా, న్యూస్‌లైన్‌: మండలంలోని మాటేగాం చెరువులో శుక్రవారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మండలంలోని హంపోలి గ్రామానికి చెందిన తమ్ముల  చిన్నన్న(30) ను గుర్తు తెలియని …

భాజపా నాయకులు మున్సిపల్‌ కార్యాలయం ముట్టడి

నిర్మల్‌: గృహనిర్మాణ అనుమతుల పన్నులను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం నిర్మల్‌ మున్సిపల్‌ కార్యాలయాన్ని భాజపా నాయకులు ముట్టడించారు. నిర్మాణ అనుమతులపై 14 శాతం పన్నుల పెంచటంతో …

రన్‌ ఫర్‌ జీసెస్‌

కాగజ్‌నగర్‌: క్రైస్తవుల ఆధర్వర్యంలో భక్తశ్రద్ధలతో రన్‌ ఫర్‌ జీసెస్‌ను కాగజ్‌నగర్‌లో నిర్వహించారు. స్థానిక పెట్రోల్‌ బంక్‌ నుంచి ప్రారంభమైన ఈ రన్‌లో పెద్ద సంఖ్యలో క్రైస్తవభక్తులు పాల్గొన్నారు.

దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్‌

లక్సెట్టిపేట్‌: లక్సెట్టిపేట్‌ ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. చుక్క రాజేందర్‌, ఆడెపు వేణుగోపాల్‌లను అరెస్ట్‌ చేసి వారి నుంచి 4తులాల …

విద్యుత్‌ కోతలకు నిరసనగా తెదేపా రాస్తారోకో

కాగజ్‌నగర్‌ : విద్యుత్‌ కోతలు ఎత్తివేసి రైతులకు 9 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని కోరుతూ తెదేపా ఆధ్వర్యంలో పట్టణంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా తెదేపా …

రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలి

బజార్‌హత్నూర్‌: మండల రైతులు తమ సమస్యలను రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని తహశీల్దారు లక్ష్మయ్య పేర్కొన్నారు. మండలంలోని ధర్మపురి పంచాయతీ పరిధిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తహశీల్దారు …