ఆదిలాబాద్

ఆటో ట్రాలీ దగ్ధం

కాగజ్‌నగర్‌ : పట్టణంలోని ఇర్ఫాస్‌నగర్‌లో ప్రమాదవశాత్తు ట్రాలీ నిన్న రాత్రి దగ్ధమయ్యింది ప్రమాదానికి కారణాలు తెలియవని బాధితుడు తెలిపారు బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు

ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 29 : ప్రజల కోరిక మేరకు ప్రత్యేక రాష్ట్రం సాధించేందుకు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఐకాస నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్ర సాధనలో భాగంగా …

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణవాదాన్ని గెలిపించాలి

ఆదిలాబాద్‌ , అక్టోబర్‌ 29 : రాబోయే ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ వాదులను గెలిపించాలని టిఆర్‌టియు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జిల్లా కార్యవర్గ …

1న విద్రోహ దినంగా పాటించాలి

ఆదిలాబాద్‌ , అక్టోబర్‌ 29 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని విద్రోహ దినంగా పాటించాలని తెలంగాణ విద్యార్థి వేదిక పిలుపునిచ్చింది. నవంబర్‌ 1వ తేదీన నల్లబాడ్జీలు …

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీల కసరత్తు

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 29: జిల్లాలో ఎమ్మెల్సీల ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుండటంతో పోటీ చేసేందుకు ఆయా పార్టీలకు …

కలెక్టర్‌ను అడ్డుకున్న పోలీసులు

ఆదిలాబాద్‌: జిల్లాలోని జోడేఘట్‌లో ఇవాళ జరుగుతున్న కొమురంభీం 72వ వర్థంతికి నివాళుర్పించడానికి వెళుతున్న జిల్లా కలెక్టర్‌ను హట్టి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. భద్రత కారణాల వల్లనే కలెక్టర్‌ను …

కడుపునోప్పితో జాలరి మృతి

తిర్యాని : మండల కేంద్రంలోని చెలిమల వాగు ప్రాజేక్టు (ఎన్టీఅర్‌ సాగర్‌)లో చేపలు పట్టేందుకు వచ్చిన నర్సయ్య (50) సోమవారం ఉదయం మృతి చెందారు. తోటి జాలర్ల …

జాతీయస్థాయి సైకిల్‌ పోలో పోటీలకు ఎంపిక

మంచిర్యాలక్రీడావిభాగం (జనంసాక్షి), బీహర్‌ రాష్ట్రంలోని ఆరా జిల్లాలో నవంబర్‌ 2నుంచి 7 వరకు జరిగే జాతీయస్థాయి సైకిల్‌పోలో పోటీలకు మంచిర్యాల గిరిజన ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థినులు …

అవతరణ దినోత్సవం ఏర్పాట్లపై సమీక్ష

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 26 : నవంబర్‌ 1న జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించవలసిన కార్యక్రమాలపై కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్‌ …

మావోయిస్టుల డంవ్‌ స్వాధీనం

ఆదిలాబాద్‌: ఉట్నూరు కోచిగుట్ట అటవీప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన డంప్‌ను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డంవ్‌లో 30 డిటోనేటర్లు, 150 మీటర్ల విద్యుత్‌ వైరును స్వాధీనం చేసుకున్నట్లు …