కరీంనగర్

హవిూలీలకు కూలీ రేట్లను పెంచాలి: సిఐటీయు

కరీంనగర్‌,జూన్‌29(జనం సాక్షి ): జిల్లాలో ఐకేపి, కోఆపరేటివ్‌ సొసైటిల ద్వారా చేపడుతున్న ధాన్యం కొనుగోలులో హమాలీలుగా పనిచేస్తున్న వారికి కనీస కూలీరేట్లను పెంచాలని, లారీలకు తాడు కడితే …

శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు పరిధిలో పెద్ద ఎత్తున చేపల పెంపకం

చెరువులను నింపి ముదిరాజులకు ప్రోత్సాహం పౌల్టీల్రాగా మత్స్య పరిశ్రమను అబివృద్ది చేస్తాం బండా ప్రకాశ్‌ అభినందన సభలో మంత్రి ఈటెల కరీంనగర్‌,జూన్‌25(జ‌నం సాక్షి ): శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు …

వారసత్వ ఉద్యోగాలను బలిచేసిందే వారు: తెబొగకాసం

కరీంనగర్‌,జూన్‌25(జ‌నం సాక్షి ): సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పొగొట్టిన ఘనత జాతీయ కార్మిక సంఘాలదే అని తెబొగకాసం నేతలు అన్నారు. ఆనాడు వారసత్వ ఉద్యోగాలు ఎత్తిపోతే వీరు …

గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే కెసిఆర్‌ లక్ష్యం

కరీంనగర్‌,జూన్‌25(జ‌నం సాక్షి ): గ్రావిూణ అర్థిక సంస్థలు బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు అన్నారు. అందరి కోసం అభివృద్ది అనే …

కరీంనగర్‌లో ఒలంపిక్‌ రన్‌

కరీంనగర్‌,జూన్‌23(జ‌నం సాక్షి): కరీంనగర్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ స్టేడియం వద్ద ఒలింపిక్‌ రన్‌ ను టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ ప్రారంభించారు. అంబేడ్కర్‌ స్టేడియం నుంచి తెలంగాణ చౌక్‌ వరకు …

బావిలోపడి ఇద్దరు చిన్నారుల మృతి

పెద్దపల్లి,జూన్‌23(జ‌నం సాక్షి): వ్యవసాయ బావిలో పడి ఇద్దరు బాలురు మృతి చెందిన విషాద ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రం పరిధిలోని కుర్మపల్లిలో చోటుచేసుకుంది. శుక్రవారం ఆడుకునేందుకు ఇంటి …

క్షణికావేశంలో దారుణం

భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త కరీంనగర్‌,జూన్‌21(జ‌నం సాక్షి): క్షణికావేశంలో భార్యభర్తల మధ్య వచ్చిన మనస్పర్థలతో ఓ వ్యక్తి భార్యను రోకలిబండతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. …

ప్రమాదానికి గురైన అజ్మీర్‌ యాత్రకు వెళుతున్న బస్సు

ఒక మహిళ మృతి: ఇద్దరికి తీవ్ర గాయాలు మంచిర్యాల,జూన్‌21(జ‌నం సాక్షి): అజ్మీర్‌ యాత్రకు వెళ్లే బస్సు రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన మంచిర్యాల జిల్లాలోని తాడూరులో శనివారం …

హరితహారం కోసం సిద్దమవుతున్న అటవీశాఖ

భారీగా మొక్కలు నాటేలా ప్రణాళిక సంగారెడ్డి,జూన్‌23(జ‌నం సాక్షి): ఈ సంవత్సరం హరితహారం కార్యక్రమం కింద మొక్కలను నాటేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు తయారు చేస్తున్నామని డీఎఫ్‌ఓ అన్నారు. జూలైలో …

అధికార పార్టీ టిక్కెట్‌ అయితే చాలు

పంచాయితీ ఎన్నికలతో నేతల్లో హడావిడి సంగారెడ్డి,జూన్‌23(జ‌నం సాక్షి): స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారిలో అప్పుడే హడావిడి మొదలయ్యింది. సర్పంచ్‌ పదవులను ఆశిస్తున్న వారు ఎమ్మెల్యేలను …