కరీంనగర్

తెలంగాణ ఏఐఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా రావి శివరామకృష్ణ ఎన్నిక

కరీంనగర్‌:అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) తొలి రాష్ట్ర మహాసభల సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీఉల్లాఖాద్రీ ఆదివారం విలేకరుల సమావేశంలో …

ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్టు

 కరీంనగర్ : చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను కరీంనగర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. గత రెండు రోజులుగా జిల్లాలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డ వీరు …

అప్పుల బాధతో మహిళా రైతు ఆత్మహత్య

హైదరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా సుల్తానాబాద్‌ మండలం చినకల్వలలో విషాదం నెలకొంది. అప్పుల బాధతో మధురమ్మ అనే మహిళా రైతు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

కన్న తండ్రినే చంపిన తనయుడి

కరీంనగర్‌, :కుటుంబ కలహాలతో కన్న తండ్రినే చంపిన తనయుడి ఉదంతం కరీంనగర్‌ జిల్లాలో జరిగింది. కూనరావుపేట మండలం మర్రిమర్లలో తండ్రి రాజిరెడ్డిని అతని కుమారుడు విక్కీ గొడ్డలితో …

కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు

inShare కరీంనగర్ : ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా రామగుండం …

ప్రియుడు ఇంటి ఎదుట ప్రియురాలి ఆందోళన

కరీంనగర్ :  ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళనకు దిగింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ములంగూరుకు చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన యువతి …

సిరిసిల్లలో ఇద్దరు ఆత్మహత్య

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్లణంలో వేర్వేరు కారణాలతో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పట్టణంలోని నెహ్రూనగర్‌లో ఆర్ధిక ఇబ్బందులతో మరమగ్గాల కార్మికుడు ఒకరు ఆత్మహత్యకు పాల్పడగా… …

కరీంనగర్‌లో అధికారులు కాళోజీకి నివాళులర్పించారు

కరీంనగర్ జిల్లాలో ప్రజాకవి కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఉఎడ్పీచైర్‌పర్సన్‌ తుల ఉమ సహా పలువురు నాయకులు, అధికారులు కాళోజీకి నివాళులర్పించారు. అటు …

కేసీఆర్‌ చైనా పర్యటన రాచరికాన్ని గుర్తు చేస్తోంది : పొన్నం

కరీంనగర్‌, సెప్టెంబరు 8 : కేసీఆర్‌ చైనా పర్యటన రాచరికాన్ని గుర్తు చేస్తోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్‌ చైనా …

తల్లితండ్రుల మరణంతో అనాథలైన చిన్నారుల వ్యధ

కరీంనగర్, సెప్టెంబర్ 6: విధి ఆ కుటుంబాన్ని కాటేసింది. జిల్లాలోని మర్తన్నపేటలో తల్లితండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ముగ్గురు చిన్నారుల విషాధ ఘటన ఇది. కుటుంబ పెద్ద …