కరీంనగర్

కరీంనగర్ లో బోల్తా పడిన ఆటో..

కరీంనగర్ : జగిత్యాల మండలం మోరపల్లి వద్ద శనివారం ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

క్లీన్ సిటీగా కరీంనగర్

కరీంనగర్ నగరాన్ని క్లీన్ సిటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మేయర్ రవిందర్ సింగ్ అన్నారు. స్వచ్చ తెలంగాణలో భాగంగా కరీంనగర్ కార్పోరేషన్ కార్యాలయంలో 50 డివిజన్లకు 50 …

కరీంనగర్ లో సైన్స్ ఫేర్..

కరీంనగర్ : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారిని ప్రయోజకులుగా తీర్చి దిద్దేందుకే ప్రభుత్వం సైన్స్‌ఫేర్‌లను ఏర్పాటు చేస్తుందని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజెందర్‌ …

వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడి మృతి

కరీంనగర్‌, ఆగస్టు 30: వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడు మృతి చెందిన ఘటన గోదావరిఖనిలోని సింగరేణి ఆస్పత్రిలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న 13 ఏళ్ల బాలుడిని తల్లిదండ్రులు సింగరేణి …

చెరుకు బకాయిలు ఇప్పించమన్నందుకు అరెస్టు చేశారు

కరీంనగర్,ఆగస్టు 30‌: చెరకు బకాయిలు ఇప్పించాలంటూ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ను నిలదీసిన రైతును పోలీసులు అరెస్టు చేశారు. కోరుట్ల మండలం పడిమడుగులో నిన్నటి రోజున చెరకు బకాయిలు ఇప్పించాలని …

కరీంనగర్‌ : ఎన్టీపీసీలో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం

రామగుండం, ఆగస్టు 28 : రామగుండంలోని ఎన్టీపీసీ ఒకటో యూనిట్‌లో బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ అయింది. ఈ సంఘటనతో 200 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం వాటిల్లింది. దీంతో …

కరీంనగర్ కలెక్టరేట్ లో సీఎం కేసీఆర్ సమీక్ష..

inShare కరీంనగర్‌ : జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి పనులపై కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు.

కరీంనగర్‌లో కాంగ్రెస్ నిరసన దీక్ష భగ్నం

కరీంనగర్, ఆగస్టు 24 : జిల్లాలోని చిగురుమామిడిలో కాంగ్రెస్ చేపట్టిన నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తోటపల్లి రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలంటూ కాంగ్రెస్ నేతలు …

భర్తను హత్య చేసిన భార్య

కరీంనగర్,ఆగస్టు 24: పట్టణ శివారు ప్రాంతంలో భర్తను హత్య చేసిన భార్య. మృతుడు ఎండీ సాబీర్(45) గత కొంత కాలంగా రోజు మద్యం తాగివచ్చి గొడవ చేస్తుంటే …

కాంగ్రెస్‌ నేతల అరెస్ట్‌ అప్రజాస్వామికం – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కరీంనగర్‌, ఆగస్టు 24 : కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడిలో కాంగ్రెస్‌ నేతల అరెస్ట్‌ అప్రజాస్వామికమని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా దీక్ష చేస్తున్న …