కరీంనగర్

కరీంనగర్‌ : విద్యుత్‌షాక్‌తో రైతు మృతి

 హుస్నాబాద్‌, ఆగస్టు 24 : హుస్నాబాద్‌ మండలం ధర్మారం పంచాయతీలోని మసిరెడ్డి తండాలో ఓ రైతు విద్యుత్‌షాక్‌తో మరణించాడు. తండాలో రైతు మృతి ఘటనతో విషాదం అలముకుంది. …

అనంతపురంలో ఘోర రైలు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనంతపురం జిల్లా మడకశిర రైల్వే గేట్‌ దగ్గర ఘోర రైలు ప్రమాదం జరిగింది. గ్రానైట్‌ లోడుతో వెళ్తున్న ఓ లారీకి బ్రేకులు ఫెయిల్‌ కావడంతో …

ముల్కనూరు పర్యటనకు బయలుదేరిన సీఎం

కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి మండలం ముల్కనూరు పర్యటనకు సీఎం కేసీఆర్‌ బయలుదేరారు. తాను దత్తత తీసుకున్న ముల్కనూరులో గ్రామస్తులతో కలిసి సీఎం శ్రమదానం, సహపంక్తి భోజనం చేస్తారు. …

రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

కరీంనగర్ : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నెట్‌పల్లి జాతీయ రహదారిపై పాల వ్యాను బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి …

కరీంనగర్ జిల్లాలో… ఎంపీ కవిత పర్యటన

కరీంనగర్, ఆగస్టు 19 : నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత బుధవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ‘మన పల్లెలో మన ఎంపీ’ పేరుతో జిల్లా పర్యటనకు శ్రీకారం …

కరీంనగర్‌ : వర్షాల కోసం వరుణయాగం

వేములవాడ, ఆగస్టు 19 : వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో వర్షాల కోసం మూడు రోజుల పాటు వరుణయాగం జరిగింది. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి …

కరీంనగర్‌ : సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తా – ఎంపీ బాల్క సుమన్‌

గోదావరిఖని, ఆగస్టు 18 : సింగరేణి కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరిస్తానని ఎంపీ బాల్క సుమన్‌ చెప్పారు. మెడికల్‌ అన్‌ఫిట్‌ను సరళతరం …

కరీంనగర్‌ : బొగ్గు చోరీ చేస్తూ… రైలు కింద పడి…

కమాన్‌పూర్‌, ఆగస్టు 18 : బొగ్గు చోరీకి వెళ్లి ఓ యువకుడు మరణించిన సంఘటన కరీంనగర్‌ జిల్లాలో జరిగింది. కమాన్‌పూర్‌ మండలం అల్లూరులో గూడ్స్‌ రైలు నుంచి …

వేముల వాడ రాజన్న సన్నిధిలో శ్రావణమాసం..

0 inShare కరీంనగర్ : జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణ మాస సందడి నెలకొంది. శ్రావణ సోమవారం కావడంతో వేలాది మంది భక్తులు శివాలయాల్లో …

కరీంనగర్: నేడు ఎమ్మెల్యే పర్యటన

కోనరావుపేట : నేడు కోనరావుపేటలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ పర్యటించనున్నట్లు మాజీ ఆలయ చైర్మన్‌ ప న్నాల లక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ …