Monday, 2 November 2026

క్లీన్ సిటీగా కరీంనగర్

5heeh7fbకరీంనగర్ నగరాన్ని క్లీన్ సిటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మేయర్ రవిందర్ సింగ్ అన్నారు. స్వచ్చ తెలంగాణలో భాగంగా కరీంనగర్ కార్పోరేషన్ కార్యాలయంలో 50 డివిజన్లకు 50 రిక్షాలను మేయర్ పంపిణీ చేశారు. అలాగే దోమల నివారణకు 50స్ప్రేయర్లను సైతం అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *