ఆర్థిక ఇబ్బందులతో యువకుని ఆత్మహత్య
కరీంనగర్: వెల్గటూర్‌లో మంబలంలోని గుడిసెల పేటకు చెందిన కేశవ్(25)పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.