ఖమ్మం

వేడుకగా క్రీడా దినోత్సవం

ఖమ్మం,(జనంసాక్షి):  క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఖమ్మం స్గేడియంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా స్పోర్ట్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో బాస్కెట్‌బాల్‌, అథ్లెటిక్‌ …

తెలంగాణ నుంచి విడదీయలేని బంధం భద్రాచలంది : మల్లు భట్టి విక్రమార్క

ఖమ్మం,(జనంసాక్షి): ఆంధ్రలో భద్రాచలం కలపాలనే డిమాండ్‌ అర్థరహితమని డిప్యూటీ స్పీకర్‌ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ నుంచి విడదీయలేని బంధం భద్రాచలంకు ఉందని ఆయన చెప్పారు. …

కేటీపీఎన్‌లో కెమికల్‌ ల్యాబ్‌ ప్రారంభం

పాల్వంచ,(జనంసాక్షి): పాల్వంచలోని కేటీపీఎస్‌లో రూ.కోటీతో నూతనంగా నిర్మించిన కెమికల్‌ ల్యాబ్‌ను శనివారం ఏపీ జెన్‌కో డైరెక్టర్‌ (ప్రాజెక్ట్సు) సి.రాధాకృష్ణ ప్రారంభించారు. ల్యాబ్‌ను సద్వానియోగపరుచుకుని త్వరితగతిన పూర్తి చేసి …

సీమాంధ్ర ఉద్యమానికి దశా-దిశా లేదు : పెద్దిరెడ్డి

ఖమ్మం,(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకే కాదు యావత్‌ తెలుగు ప్రజలందరికీ మార్గదర్శిగా నిలబడే నాయకుడు అని ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి కొనియాడారు. …

వీకే7 గనిలో ప్రమాదం

కొత్తగూడెం : ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఏరియా వెంకటేష్‌ గని 7వ భూగర్భ గనిలో మంగళవారం ఉదయం మొడటి షిఫ్టు జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. కన్వేయర్‌ …

యువజనోత్సవాలను ప్రారంభించిన కలెక్టరు

ఖమ్మం సంక్షేమం: జిల్లా యువజాన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి యువజనోత్సవాలను కలెక్టరు శ్రీనివాసశ్రీనరేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ యువ కళాకారులను …

భద్రాచలం వద్ద ఉద్ధృతి తగ్గు ముఖం పట్టిన గోదావరి నది

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి తగ్గు ముఖం పట్టింది. ఈ రోజు ఉదయం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం …

నగరపాలక సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్‌ చేస్తున్న సీపీఐ

ఖమ్మం, కార్పొరేషన్‌: ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో నగరపాలక కార్యాలయం ఎదుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా …

ఐటీసీ పేపర్‌ మిల్లులో అగ్ని ప్రమాదం

ఖమ్మం,(జనంసాక్షి): బూర్గంపాడు మండలం సారపాకలో ఉన్న ఐటీసీ పేపర్‌ మిల్లులో ఇవాళ మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లోని డీజిల్‌ జనరేటర్‌ ప్లాంట్‌లో మంటలు చెలరేగడంతో ఈ …

తాలిపేరు ప్రాజెక్టు 21 గేట్లు ఎత్తివేత

ఖమ్మం,(జనంసాక్షి): వరదల కారణంగా తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి ఎక్కువైంది. ప్రాజెక్టు 21 గేట్లు ఎత్తివేసి 50 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల …