ఖమ్మం

కేటీపీఎస్‌లో నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి

ఖమ్మం,(జనంసాక్షి): పాల్వంచలోని కేటీపీఎస్‌ 5,6 దశల్లోని 10,11 యూనట్లలో అధికారులు ఉదయం వార్షిక మరమ్మతులు చేపట్టారు. ఫలితంగా 750 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి ఏర్పడింది. 10 వ …

పందిళ్లపల్లిలో కొనసాగుతున్న 144 సెక్షన్‌

ఖమ్మం,(జనంసాక్షి): చింతకాని మండలం పందిళ్లపల్లిలో 144 సెక్షన్‌ కొనసాగుతుంది. కాంగ్రస్‌ నేతలు సీపీఎం నేత శ్రీనివాసరావును హత్య చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అక్కడ 300 …

స్థానికేతరులపై స్థానికుల దాడి

ఖమ్మం,(జనంసాక్షి): ఓటు వేయడానికి వచ్చిన స్థానికేతరులపై స్ధానికులు దాడి చేశారు. ఈ ఘటన ముత్తగూడెంలో చోటు చేసుకుంది. 30 మంది స్థానికేతరులను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ …

ఓట్లు గల్లంతయ్యాయని సిబ్బందిపై దాడి

ఖమ్మం,(జనంసాక్షి):కొణిజెర్ల మండలంలో పల్లిపాడులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఓట్లు గల్లంతయ్యాయని స్థానికులు ఎన్నికల విధులకు వచ్చిన సిబ్బందిపై దాడి చేశారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అక్కడ …

సుబ్లేడులో వార్డులకు ఎన్నికలు వాయిదా

ఖమ్మం,(జనంసాక్షి): తిరుమాయపాలెం మండలం సుబ్లేడులో 6,9 వార్డులకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. సుబ్లేడులో 6,9 వార్డుల సభ్యులు పేర్లు తారుమారు కావడంతో ఎన్నికలు వాయిదా వేసినట్లు అధికారులు …

ఓటు వేయడానికి వచ్చి వృద్ధుడు మృతి

ఖమ్మం,(జనంసాక్షి): తల్లాడ మండలం వెంగన్నపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఓటు వేయడానికి వచ్చి గోపయ్య అనే వృద్దుడు మృతి చెందాడు.

గుర్తులు లేని బ్యాలెట్‌ పేపర్లు

ఖమ్మం,(జనంసాక్షి): సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి పోలింగ్‌ కేంద్రం వద్ద విచిత్రం చోటు చేసుకుంది. వార్డు మెంయర్ల బ్యాలెట్‌ పేపర్లలో గుర్తులు లేవు. దీంతో ఓటర్లు నివ్వెరపోయారు. ఈ …

ఐదు ఓసీలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

ఖమ్మం,(జనంసాక్షి): ఎడతెరిపిలేని వర్షం కారణంగా జిల్లాలో ఐదు ఓపెన్‌కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51 అడుగులకు చేరుకుంది.

శాంతించిన గోదావరి నది

ఖమ్మం,(జనంసాక్షి): భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్దృతి క్రమంగా తగ్గుతుంది. 9 గంటలకు 56.4 అడుగులుగా ఉన్న నీటి మట్టం 11 గంటలకు 56.4 మరి కొద్ది …

వరదలో కొట్టుకుపోయిన పోలీసుల తుపాకులు

ఖమ్మం: జిల్లాలోని వెంకటాపురం మండల పరిధిలోని శంకవాగులో పోలీసు బలగాలకు చెందిన రెండు ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకులు గల్లంతయ్యాయి. మంగళవారం రాత్రి అడవుల్లో స్పెష్టల్‌ పార్టీ పోలీసులు కూంబింగ్‌కు …