ఆటో డ్రైవర్‌పై చేయిచేసుకున్న పోలీస్
ఖమ్మం : ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్‌పై పోలీస్ కానిస్టేబుల్ రెచ్చిపోయి చేయిచేసుకున్నాడు.దీంతో గత కొంత కాలంగా ఆటో డ్రైవర్లపై పోలీసుల దాడులు మితిమీరిపోతున్నాయని ఆటోడ్రైవర్లు రాస్తారోకా నిర్వహించారు.