నిజామాబాద్‌లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈ వేసవిలో ఇప్పటివరకు నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికం. రెంటచింతలలో 41 డిగ్రీలు, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురంలో 40, తిరుపతి హన్మకొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, హైదరాబాద్‌ల్లో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు
నమోదయ్యాయి.