Monday, 2 November 2026

అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి భూమి పూజ నిర్వహణ

రెంజల్‌: మండలంలోని నీల, దాదాపూర్‌, రెంజల్‌, వీరన్నగుట్ట, కల్యాపూర్‌ గ్రామాల్లో ఆదివారం మంత్రి సుదర్శన్‌రెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాలకు భూమిపూజ నిర్వహించారు. ఒక కోటి ఇరవై లక్షల రూపాయల వ్యయంతో దళితవాడల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మురికి కాలువల, సిమెంట్లు రోడ్ల నిర్మాణాల పనులకు ఆయన పునాదిరాయి వేశారు. తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీనిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *