Monday, 2 November 2026

భారీ నీటి పారుదలకు పైపులైన్‌ పనులను ప్రారంభించిన మంత్రి

నవీపేట: మండలంలోని కోస్గి గ్రామంలో అలీసాగర్‌ ఎత్తిపోతల కాలువ గుండా కాశిరెడ్డి చెరువు వరకు రూ.64 లక్షల వ్యయంతో నిర్మించనున్న పైపులైన్‌ పనులను భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి శంకుస్థానప చేశారు. గ్రామంలో ఎస్పీ, ఎస్టీ కాలనీల అభివృద్ధికి రూ. 19లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *