Tuesday, 3 November 2026

అత్యాచారయత్నం చేసిన వ్యక్తి దారుణ హత్య

నిజామాబాద్‌ : తన భార్యపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని ఓ భర్త దారుణంగా హతమార్చాడు. నిజామాబాద్‌ గ్రామీణ ప్రాంతం నర్సింగ్‌పల్లిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం వస్తువుల అమ్ముకోవడానికి గ్రామంలోని ప్రవేశించిన ఓ వ్యక్తి ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో యువతి పెద్దగా అరవడంతో భర్త ఇంట్లోకి చేరుకుని అత్యాచారయత్నానకి ఒడిగట్టిన వ్యక్తిని తలపై రాడుతో కొట్టి చంపాడు. అనంతరం రంపంతో ముక్కలుగా కోశాడు. అక్కడ నుంచి పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *