మెదక్

మిషన్‌ కాకతీయతో చెరువులకు మహర్దశ

సంగారెడ్డి,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): రాష్ట్రంలో కరువును పారదోలి చెరువుల్లో జలకళను సంతరించేందుకు  ప్రభుత్వం మిషన్‌కాకతీయ పథకం ప్రవేశపెట్టి చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టిందని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. …

ఎటిఎంల వెక్కిరింపు

సిద్దిపేట,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ఏటీఎంల్లో డబ్బుల్లేక ఖాతాదారులు విలవిలలాడుతున్నారు. డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెల రోజులుగా ఇదే పరిస్థితని, దీంతో  ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఖాతాదారులు పేర్కొంటున్నారు.  బ్యాంకుల్లో …

పెద్ద సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

సిద్దిపేట,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు నామమాత్రంగానే రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని …

అసెన్డ్‌ భూమలు వివరాలు సేకరణ

మెదక్‌,మార్చి30(జ‌నంసాక్షి): అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసినా, అమ్మినా నేరమని, అలా చేసిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి అన్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడా …

కాంగ్రెస్‌ ఓ దగాకోరు పార్టీ

– 60ఏళ్లుగా తెలంగాణకు కాంగ్రెస్‌ అన్యాయం చేస్తూనే ఉంది – పోలవరానికి జాతీయ ¬దా ఇచ్చి.. ప్రాణహిత-చేవెళ్లకు మొండిచేయి చూపారు – అన్ని రంగాల్లో అన్యాయానికి గురైన …

తుదిదశకు పంచాయితీల ఏర్పాటు

మెదక్‌,జనవరి25(జ‌నంసాక్షి):ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో కొత్త పంచాయతీలు ఏర్పాటు కసరత్తు జరుగుతోంది. ఈ నెల 25లోపు కొత్త పంచాయతీల వివరాలను సమగ్రంగా అందజేయాలని …

ముంపు గ్రామాల ప్రజలకోసం మోడల్‌ విలేజ్‌లు

– మోడల్‌ విలేజ్‌లో సకల సౌకర్యాలు కల్పిస్తాం – గ్రామస్తుల తీర్మానం మేరకే ఊరిపేరు నిర్ణయిస్తాం – త్వరలోనే నష్టపరిహారం చెల్లిస్తాం – లింగారెడ్డిపల్లి వద్ద మోడల్‌ …

ఓటునమోదు చేసుకోవాలి

మెదక్‌,జనవరి24(జ‌నంసాక్షి): 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ, యువకులు ఓటుహక్కును పొందేందుకు గాను విూ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు  సూచించారు. ఓటును పొందడం అర్హులందరి …

సంక్షేమ పథకాల్లో తెలంగాణనంబర్‌ వన్‌ : ఎమ్మెల్యే 

యాదాద్రి భువనగిరి,జనవరి24(జ‌నంసాక్షి): నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు అండగా నిలిచాయని ఎమ్మెల్యే గొంగిడి సునీత  అన్నారు.దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం ప్రథమస్థానంలో ఉందన్నారు.  …

కూరగాయల రైతులకు గిట్టుబాటు ధర

సిద్దిపేట,జనవరి23(జ‌నంసాక్షి):  కూరగాయలు పండించే రైతులకు తగిన గిట్టుబాటు దర కల్పించేందుకు గాను కార్యాచణ ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. యుఎస్‌డీపి, ఎఎస్‌ఐ సంస్థల సహకారంతో …