మెదక్

50 కిలోల గంజాయి పట్టివేత

మెదక్‌,(జనంసాక్షి): నారాయణఖేడ్‌ మండలం గోప్యానాయక్‌ తండాలో 50 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కొండపాక,(జనంసాక్షి): మెదక్‌జిల్లా కొండపాక మండలం లకుడారం శివారులోని రాజీవ్‌ రహదారిపై ద్విచక్రవాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శ్రీశైలం (55) తీవ్రంగా గాయపడి సిద్దిపేట ఆసుపత్రికి తరలిస్తుండగా …

గంజాయి సాగు చేస్తున్న రైతులను పట్టుకున్న ఎక్సైజ్‌ పోలీసులు

మనూరు: మనూరు మండలం ఎనకపల్లి శివారులో ఐదెకరాల్లో సాగవుతున్న 4కోట్ల రూపాయల విలువ చేసే గంజాయి మొక్కలను ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్లతో దున్నేసి తగుల బెట్టారు. …

యూరియా కోసం రాస్తారోకో చేపట్టిన రైతులు

చేగుంట : యూరియా కొరత తీర్చాలంటూ చేగుంటలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. గత కొద్దిరోజులుగా చేగుంటలో యూరియా దొరకకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా అధికారులు …

ఇంటిలో ఉరివేసుకుని వివాహితి మృతి

మిరుదొడ్డి: మండల పరిధిలోని అల్వాల గ్రామంలో తిప్పరబోయిన స్వరూప (24) అనే వివాహిత అదివారం రాత్రి 7గంటల సమయంలో ఇంటిలో ఉరివేసుకుని మృతి చెందింది. తన మరణానికి …

డెంగీ వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి

జిన్నారం: జిన్నారం మండలం కొర్లుకుంటలో డెంగీ వ్యాధితో మహిళ మృతి చెందింది. మూడు రోజుల క్రితం ఈ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన లక్ష్మీ (40) ఈ …

యూరియా అందక ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు

దౌల్తాబాద్‌ గ్రామీణం: గురువారం స్థానిక వ్యవసాయ పరపతి సంఘానికి కేవలం 300 బస్తాల యూరియా వచ్చింది. వివిధ గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి మంది రైతులు వీటి …

సిండికేట్‌ బ్యాంక్‌లో చోరీ

మెదక్‌,(జనంసాక్షి): జిల్లాలోని జహిరాబాద్‌ మండలం మాల్చల్‌మడలో దొంగలు బీభత్సవం సృష్టించారు. సిండికేట్‌ బ్యాంకులో చొరబడ్డ దొంగలు నగదు దోచుకెళ్లారు. జిల్లాలోని సిండికేట్‌ బ్యాంకుల్లో దొంగతనం జరగడం ఇది …

బంగారం దుకాణంలో భారీ చోరీ

మెదక్‌,(జనంసాక్షి): జిల్లా కేంద్రంలోని ఓ బంగారం దుకాణంలో భారీ చోరీ జరిగింది. దుకాణంలో ఉన్న 15 తులాల బంగారాన్ని గుర్తుతెలియని దుండగులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు …

ఏసీబీకి చిక్కిన శివంపేట వీఆర్వో

మెదక్‌,(జనంసాక్షి): లంచం తీసుకుంటూ శివంపేట వీఆర్వో టి. డాకయ్య ఏసీబీ అధికారలకు చిక్కాడు. సుందర్‌ అనే రైతు నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ …