మెదక్

ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ ¬దా కల్పించాలి

సంగారెడ్డి,జనవరి16: ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ ¬దా కల్పించాలని మెదక్‌ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌ రెడ్డి కోరారు. తెలంగాణ ఏర్పాటు చేసేముందు ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుని …

కారు, పాలవ్యాను ఢీ: ఐదుగురి మృతి

ములుగు, మెదక్‌ జిల్లా: రాజీవ్‌ రహదారిపై మెదక్‌ జిల్లా ములుగు మండల కేంద్రం వద్ద ఆగి ఉన్న పాలవ్యానును ఇండికా కారు వెనక వైపు నుంచి ఢీకొంది. …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి

మెదక్‌ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. టాటాఏస్‌ను మహారాష్ట్ర ట్రావెల్‌స బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం …

తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేటను జిల్లా కేంద్రం చేస్తాం : కేసీఆర్‌

మెదక్‌ : తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేటను జిల్లా కేంద్రంగా మార్చుతామని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇవాళ ఆయన విలేరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటైనాక సిద్దిపేటను …

పటాన్‌చెరులో భారీ చోరీ : 30 తులాల బంగారం చోరీ

మెదక్‌ : పటాన్‌చెరు మండలం బీరంగూడలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో 30 బంగారం, 40 తులాల వెండి చోరీకి గురైంది. ఇంటి యజమాని పిర్యాదు …

బంగారు నగలు దుకాణంలో అగ్ని ప్రమాదం

మెదక్‌ : రామాయంపేట మండలం నిజాంపేటలో ఓ బంగారు దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదంలో రూ. 40 లక్షల విలువైన బంగారం ,వెండి ఆభరణాలు పూర్తిగా …

కబినేట్‌ ఆమోదం అమరవీరులకు అంకితం : హరీష్‌రావు

మెదక్‌ : తెలంగాణ కేబినేట్‌ ఆమోదం తెలంగాణ అమరవీరులకు అంకితమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు తెలిపారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టే వరకు ఇక్కడి ప్రజలు అప్రమత్తంగా …

నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్న కేసీఆర్‌

మెదక్‌ : నేడు మెదక్‌ జిల్లా జగదేవపూర్‌ మండలం వెంకటాపూర్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశలో పలు …

ఏసీబీకి చిక్కిన గురుకుల ప్రిన్సిపాల్‌

మెదక్‌ : వెలుగు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ మేవాబాయి ఏసీబీ అధికారులకు చిక్కారు.కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ప్రిన్సిపాల్‌ను పట్టుకున్నారు.

గుండెపోటుతో రైతు మృతి

మెదక్‌ : పొలంలో బోర్లు తవ్వించేందుకు చేసిన అప్పు ఓ వైపు, కూతుళ్ల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు మరోవైపు ….కొండంతగా పెరిగిపోవడంతో తీవ్రంగా కలత చెందిన …