మెదక్

సూది మందు వికటించి వ్యక్తి మృతి

మెదక్‌,(జనంసాక్షి): ఓ ఆర్‌ఎంపీ డాక్టర్‌ ఇచ్చిన సూది మందు వికటించి వ్యక్తి మృతిచెందాడు. బొల్లారంలో ఆర్‌ఎంపీ డాక్టర్‌ ఆనంద్‌ ఇచ్చిన సూదిమందు వికటించి ఓ రోగి మృతిచెందాడు.

రేవంత్‌ ఓ పిల్లకాకి: గట్టు రామచంద్రరావు

మెదక్‌,(జనంసాక్షి): టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఓ పిల్ల కాకి అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రామచంద్రరావు విమర్శించారు. టీడీపీ కాకిగోలకు వైఎస్‌ఆర్‌ సీపీ బెదరదన్నారు. …

గ్రామస్తుల రాస్తారోకో: పోలీసుల లాఠీచార్జ్‌

మెదక్‌,(జనంసాక్షి): చేగుంటను నగర పంచాయితీగా మార్చొద్దంటూ వడియారం హైవేపై గ్రామస్తులు రాస్తారోకోకు దిగారు. రాస్తారోకోకు దిగిన గ్రామస్తులపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. పోలీసులకు గ్రామస్తులకు మధ్య …

గజ్వేల్‌లో భార్యను నరికి చంపిన భర్త

మెదక్‌,(జనంసాక్షి): గజ్వేల్‌లోని బీడీ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న ఇల్లాలిని భర్త దారుణంగా హత్య చేశాడు. గొడ్డలితో ఆమెను నరికి చంపాడు. కుటుంబ కలహాలే ఈ …

మెదక్‌లో తెలంగాణవాదుల ముందస్తు అరెస్టు

మెదక్‌,(జనంసాక్షి): జిల్లా పోలీసులు ఓవర్‌ యాక్షన్‌ చేశారు. తెలంగాణలో సీమాంధ్ర నేత పర్యటన సందర్భంగా పలువురు తెలంగాణ వాదులను ముందస్తుగా అరెస్టు చేశారు. ఇవాళ జోగిపేటలో వైఎస్సార్సీపీ …

మెదక్‌ జిల్లాలో యువకుడి సజీవ దహనం

మెదక్‌,(జనంసాక్షి): జిల్లాలోని పుల్కల్‌ మండలం శివ్యంపేటలో ప్రమాదవశాత్తు కిరాణా దుకాణం దగ్దమైంది. ఈ ప్రమాదంలో దుకాణంలో నిద్రిస్తున్న రమేష్‌యాదవ్‌(29) సజీవ దహనమయ్యాడు.

మెదక్‌ జిల్లాలో యువకుడి సజీవ దహనం

మెదక్‌,(జనంసాక్షి): జిల్లాలోని పుల్కల్‌ మండలం శివ్యంపేటలో మ్రాదవశాత్తు కిరాణా దుకాణం దగ్దమైంది. ఈ ప్రమాదంలో దుకాణంలో నిద్రిస్తున్న రమేష్‌యాదవ్‌(29) సజీవ దహనమయ్యాడు.

మెదక్‌ కాంగ్రెస్‌ నేతలతో డిప్యూటీ సీఎం భేటీ

మెదక్‌,(జనంసాక్షి): మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలతో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భేటీ అయ్యారు. 30న నిజాం కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించబోయే సభకు జన సమీకరణపై చర్చ …

ఇండియన్‌ ఇన్ఫోలైన్‌పై పోలీసుల దాడులు

మెదక్‌,(జనంసాక్షి): జహీరాబాద్‌లో ఇండియన్‌ ఇన్ఫోలైన్‌ కార్యాలయంపై ఈ ఉదయం పోలీసులు దాడులు నిర్వహించారు. బీమా పేరిట మోసాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఇండియన్‌ ఇన్ఫోలైన్‌ నిర్వహకుల్ని …

హోమంత్రి పదవిని ఆశించడం లేదు: సునీతారెడ్డి

మెదక్‌: సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న హోమంత్రి పదవిని ఆశించడంలేదని మంత్రి సునీతాలక్ష్మారెడ్డి చెప్పారు. మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలంలో శనివారం జరిగిన కాంగ్రెస్‌ …