మెదక్

దుబ్బాక ఐటీఐకి 3.20కోట్లు మంజూరు

మెదక్‌: దుబ్బాక ఐటీఐకి 3.20కోట్లు మంజూరు అయినావి. దుబ్బాక ఐటీఐకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి అనుమతులోచ్చాయని దీనికి 17మంది సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని …

ప్రాథమికపాఠశాల ఉపాధ్యాయుడికి అవార్డ్‌

మెదక్‌: చేగుంట మండలంలోని ఇబ్రహింపూర్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపధ్యాయుడు సరోత్తమరెడ్డి జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. గత సంవత్సర కాలంలో ఎల్‌ఎస్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉత్తమ సేవలందించినందుకు …

ఏబీవీపీ విద్యాసంస్థల బంద్‌

మెదక్‌: వినీతి వ్యతిరేక పోరులో భాగంగా బంద్‌ పిలుపును ఇచ్చిన ఏబీవీపీ సిద్దిపేటలో విద్యాసంస్థలను మూసివేసింది.

గ్రామాల్లో సమస్యలపై స్పందించటం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసిన కలెక్టర్‌

మెదక్‌: గ్రామల్లోని సమస్యలపై స్పందించటంలేదని అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. డెయిల్‌ యూవర్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో పారీశుధ్య సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. ప్రత్యేకాధికారులు గ్రామాల్లో పర్యటించలేకపోవటంవల్లే …

క్రమబద్దీకరించాలని మంత్రికి వినతి

మెదక్‌: గ్రామ పంచాయితి కార్యదర్శులు తమ విదులను క్రమబధ్దీకరించాలని కోరుతూ మంత్రి గీతా రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. 19రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించటం లేదని ఆవేదన …

గొట్టిముక్కలలో వాచ్‌మెన్‌పై దాడి

మెదక్‌: శివ్వంపేట మండలంలోని చిన్న గొట్టిముక్కలలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న మల్లయ్య అనే వ్యక్తిపై గర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి …

మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న రైతులు

మెదక్‌: సిరిపురలో అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వాహణంలో వెళ్తుండగా హత్నూర మండలకేంద్రంలోని రైతులు రోడ్డుకు అడ్డంగా మళ్ల పొదలు వేశారు. దీంతో మంత్రి దిగి సమస్యను …

ఈ నెల 4న నిర్వహిస్తున్న కళాశాలల బంద్‌కు సహకరించాలి

కళాశాలల బంద్‌కు సహకరించాలి సంగారెడ్డి: అవినీతి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఈ నెల 4న నిర్వహిస్తున్న కళాశాలల బంద్‌ను జయప్రదం చేయాలని జిల్లా ఏబీవీపీ నేతలు తెలిపారు.

ఇంజనీర్స్‌-డే సంధర్భంగా విద్యార్థులకు క్రీడలు పోటీలు

సిద్దిపేట: ఇంజనీర్స్‌-డే సంధర్భంగా విద్యార్థులకు క్రీడలు పోటీలు నిర్వమించనున్నట్లు ఏబీవీపీ తెలిపింది. ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌, బీఫార్మసీ విద్యార్థులకు ఈ నెల 15న క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

బ్రహ్మకుమారి నూతన భవన ప్రారంభానికి ఈనెల.5న హాజరవనున్న డిప్యూటీ

మెదక్‌: సంగారెడ్డి బ్రహ్మకుమారి ఈవ్వరీయ విశ్వవిద్యాలయం నూతన భవనాన్ని ఈ నెల 5న ఉప ముఖ్యమంత్రి రాజనర్శింహ హాజరవనున్నట్లు ఆ సంఘం మేనేజర్‌ సుమంగళ తెలిపారు.