రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
దౌలతాబాద్ : మండలం అరేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కప్పు రవీందర్ (35) అనే యువకుడు మృతి చెందాడు. అతడు గజ్వేలు మండలం క్యాచారంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.