మెదక్
సెంచూరియన్ పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం
మెదక్: జిల్లాలోని జిన్నారం మండలం గడ్డిపోచారంలోని సెంచూరియన్ పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసినడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపకక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.
అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
కొండపాక: కుకునూర్‌పల్లి గ్రామ పంచాయితీ పరిది మధిర బొప్పాయిపల్లిలో చోటు చేసుకుంది. రెడ్డమైన కనుకయ్య(26) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.
ఎంపీడీవోను నిలదీసిన గ్రామస్థులు
దౌలతాబాద్:దొమ్మాట గ్రామస్థులు తాగునీటికి ఇబ్బందిపడుతున్నామని మూడు నెలలుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కరించకపోవటంతో ఎంపీడీవోను గ్రామస్థులు నిలదీశారు. ఆయన 3రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామి ఇచ్చారు.
తాజావార్తలు
- మస్క్ విషయమై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్పై చట్టం చేయమని మీరు పార్లమెంట్‌ను కోరండి. సుప్రీం కోర్టు
- ఆ రైళ్లు ఇకపై సికింద్రాబాద్ రావు.. ఇతర స్టేషన్లకు మళ్లింపు
- వెంకటాద్రి రైల్లో దుండగుల బీభత్సం… నగలు చోరీ
- ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం.. అదుపులోకి వచ్చిన మంటలు
- వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
- ఎస్బీఐ బ్యాంకుకు తాళం
- హైదరాబాద్ లోకల్‌బాడీ ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు
- కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క భేటీ
- ఏసీబీ వలలో నీటిపారుదల ఏఈ రవి కిశోర్
- మరిన్ని వార్తలు