మెదక్
ఏబీవీపీ విద్యాసంస్థల బంద్
మెదక్: వినీతి వ్యతిరేక పోరులో భాగంగా బంద్ పిలుపును ఇచ్చిన ఏబీవీపీ సిద్దిపేటలో విద్యాసంస్థలను మూసివేసింది.
ఈ నెల 4న నిర్వహిస్తున్న కళాశాలల బంద్‌కు సహకరించాలి
కళాశాలల బంద్‌కు సహకరించాలి సంగారెడ్డి: అవినీతి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఈ నెల 4న నిర్వహిస్తున్న కళాశాలల బంద్‌ను జయప్రదం చేయాలని జిల్లా ఏబీవీపీ నేతలు తెలిపారు.
ఇంజనీర్స్-డే సంధర్భంగా విద్యార్థులకు క్రీడలు పోటీలు
సిద్దిపేట: ఇంజనీర్స్-డే సంధర్భంగా విద్యార్థులకు క్రీడలు పోటీలు నిర్వమించనున్నట్లు ఏబీవీపీ తెలిపింది. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, బీఫార్మసీ విద్యార్థులకు ఈ నెల 15న క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బ్రహ్మకుమారి నూతన భవన ప్రారంభానికి ఈనెల.5న హాజరవనున్న డిప్యూటీ
మెదక్: సంగారెడ్డి బ్రహ్మకుమారి ఈవ్వరీయ విశ్వవిద్యాలయం నూతన భవనాన్ని ఈ నెల 5న ఉప ముఖ్యమంత్రి రాజనర్శింహ హాజరవనున్నట్లు ఆ సంఘం మేనేజర్ సుమంగళ తెలిపారు.
తాజావార్తలు
- మోదీ గొప్ప ప్రధాని..
- గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణనాథుడు
- అగాథంలోకి తెలంగాణ
- అగాథంలోకి తెలంగాణ
- చమురు కొనుగోళ్లు వెంటనే ఆపేయాలి
- అసోంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అపూర్వ స్పందన
- యూరియా కొరతపై కాంగ్రెస్, బీజేపీ హైడ్రామా
- బిగ్ బాస్‌లోకి ఆరుగురు కామన్ మ్యాన్స్
- రేపు వినాయక నిమజ్జనం
- మరోసారి బద్దలైన కిలోవేయ అగ్నిపర్వతం
- మరిన్ని వార్తలు