మెదక్

రిమ్మనగూడ గ్రామంలో దంపతులపై దుండగుల దాడి

గజ్వేల్‌ : మండలంలోని రిమ్మనగూడ గ్రామంలో దంపతులపై దుండగులు దాడి చేసి చోరికి పాల్పడ్డారు. గ్రామ శివారులో ఉండే గోలాకాశ్రమంలో ఉంటున్న శ్రీనాథ్‌శర్మ, అన్నపుర్ణమ్మ దంపతులపై దాడి …

తెలంగాణ మార్చ్‌కు వెళ్తున్న నేతల అరెస్టు

కోండపాక, మెదక్‌ : తెలంగాణ మార్చ్‌కు వెళ్తున్న పలువురు తెరాస నేతలను పోలిసులు అదుపులోకి తీసుకోని స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో మండలసార్టీ అధ్యక్షుడు రాగల దుర్గయ్య, …

అనుమతిచ్చి అరెస్టులు చేస్తరా !

ప్రభుత్వంపై ఈటెల ఫైర్‌ మెదక్‌/ సెప్టెంబర్‌ 29 (జనంసాక్షి) : తెలంగాణ కవాతుకు ప్రభుత్వం అనుమతిచ్చినప్పటికీ అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. శనివారం కూడా తెలంగాణవ్యాప్తంగా పలువురు …

‘శాంతియుతంగా ఆకాంక్షను తెలియజేద్దాం’

మెదక్‌: ఆత్మగౌరవాన్ని తెలియడానికి తెలంగాణ మార్చ్‌ ఒక మంచి వేదిక అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు పేర్కొన్నారు. సిద్ధిపేటలో తెలంగాణవాదులు చేపట్టిన దీక్షలు 1000 రోజులకు చేరడంతో …

అందోల్‌లో అక్రమ సిలిండర్ల పట్టివేత

  మెదక్‌ : అందోల్‌లో అక్రమ సిలిండర్లపై పౌర సరఫరా శాఖ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 16 సిలిండర్లను …

మెదక్‌ జిల్లాలో అక్రమ సిలిండర్ల పట్టివేత

మెదక్‌: ఆందోల్‌లో అక్రమ సిలిండర్లపై పౌర సరఫరా శాఖ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 16 సిలిండర్లను గుర్తించి …

పోసాన్‌పల్లిలో పాముకాటుతో 4ఏళ్ల చిన్నారి మృతి

చిందకాని: మండలంలోని పోసాన్‌పల్లి గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూలుళ్లను కరించింది. నాలుగేళ్ల కూతురు రవళి అక్కడికక్కడే మృతి చెందినది. తల్లీ రేణుకును చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. …

15తులాల బంగారం చోరి

కొండపాక: మండలంలోని దుద్దెడ గ్రామంలో చోరి జరిగింది. నిన్న రాత్రి గున్నాల వెంకటేష్‌ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు సుమారు రూ.5లక్షల విలువచేసే 15తులాల బంగారం, …

తెలంగాణ కోసం చేపట్టిన రిలే దీక్షలు

సిద్దిపేట: తెలంగాణ కోసం చేపట్టిన రిలే దీక్షలు 1000 రోజులకు చేరుకుంటున్న నేపథ్యంలో ఈ వారాన్ని ఉద్యోగ, ఉపాధాయులు, లెక్చరర్లు దీక్షలో పాల్గొన్నారు.

నష్టపరిహారం ఇవ్వలేదంటూ రైతుల ధర్నా

మెదక్‌: ఇప్పటికి పంట నష్ట పరిహారం ఇవ్వలేదంటూ అంకిరెడ్డిపల్లి బందారం గ్రామానికి చెందిన రైతులు, రైతు మహిళలు తమ పాసు పుస్తకాలు పట్టుకుని దుద్దెడ రాజీవ్‌ రహదారిపై …