Tuesday, 3 November 2026

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

చేగుంట: మెదక్‌ జిల్లా చేగుంట మండలం వల్లూరు వద్ద ఈ రోజు ఉదయం ఆర్టీసీ బస్సు లారీని ఢీకొంది. ఈ
ప్రమాదంలో 10 ప్రయాణికులకు గాయాలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *