Main

జాఫర్‌గడ్‌లో దారుణం.. చెట్లపొదల్లో ఆడశిశువు

జాఫర్‌గడ్(వరంగడ్ జిల్లా): జాఫర్‌గడ్ మండలం తీగారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన ఉన్న చెట్లపొదల్లో వదిలివెళ్లారు. గ్రామస్తుల సమచారంతో …

భూ వివాదాల్లో వ్యక్తి హత్య

వరంగల్: వరంగల్ జిల్లా మద్దూర్ మండలం బైరాన్‌పల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూ వివాదాలతో తన చిన్నాన్నను ఈశ్వరయ్య(35) అనే ఓ యువకుడు కర్రతో కొట్టి చంపాడు. …

మంత్రాలనెపంతో దంపతులపై గొడ్డళ్లతో దాడి

నెక్కొండ(వరంగల్ జిల్లా): నెక్కొండ మండలం బిక్యాతండాలో దారుణం చోటుచేసుకుంది. మంత్రాల నెపంతో గ్రామానికి చెందిన గుగులోత్ రాజమ్మ(60), శత్రు(65) అనే దంపతులపై ఐదుగురు వ్యక్తులు గొడ్డళ్లతో దాడికి …

మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం

వరంగల్: సమ్మక్క సారక్క జాతర అనంతరం మేడారంలో ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. మేడారం అమ్మల గద్దెల వద్ద దేవాదాయశాఖ అధికారులు 22 …

గ్రీన్‌హౌజ్‌ల తో కూరగాయల సాగు

వరంగల్‌,జూన్‌15(జ‌నంసాక్షి): ఉద్యానపంటలను ప్రోత్సహించేందుకు  పలు మండలాల పరిధిలోని రైతులకు గ్రీన్‌హౌజ్‌ పథకం అమలుచేస్తున్నట్లు ఉద్యానశాఖ అధికారులు  పేర్కొన్నారు. ఒక రైతుకు గరిష్టంగా మూడు ఎకరాల వరకు మాత్రమే …

మహబూబాబాద్‌ జిల్లా ఏర్పాటు చేయాలంటూ జేఏసీ రైల్‌రోకో

వరంగల్‌: మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్తత రాజుకుంది. మహబూబాబాద్‌ జిల్లా ఏర్పాటు చేయాలంటూ జేఏసీ రైల్‌రోకో చేసింది. శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను జేఏసీ నేతలు  అడ్డుకున్నారు. ములుగు జిల్లా కోసం …

చెరువుల మట్టిని వాడుకోండి

వరంగల్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): జిల్లాలో దాదాపు అన్ని చెరువుల  మట్టినాణ్యత పరీక్షలు నిర్వహించగా వీటిలో అన్ని చెరువుల మట్టి పంట పొలాల్లో వేసుకునేందుకు అనుకూలంగా ఉందని అధికారులు తెలిపారు.జిల్లాలో రెండో …

నేటినుంచి సంచార భూసార పరీక్ష కేంద్రం ద్వారా పరీక్షలు

వరంగల్‌,మార్చి31(జ‌నంసాక్షి): జిల్లాలో ఏప్రిల్‌ ఒకటి నుంచి సంచార భూసార పరీక్ష కేంద్రం ద్వారా రైతుల పొలాల్లో మట్టి పరీక్షలు నిర్వహించనున్నారు. నేరుగా పొలాల వద్దకే వెళ్లి  పరీక్షలను …

వరంగల్ మున్సిపల్ అధికారులు ఓవర్‌ యాక్షన్‌

 వరంగల్ : అవును పన్ను కట్టలేదని మున్సిపల్ అధికారులు ఇళ్లకు ఉన్న తళుపులను విరగ్గొట్టి తీసుకెళ్లారు. ఇది మరెక్కడో కాదు.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు ఓవర్‌ యాక్షన్‌ చేశారు. …

వరంగల్‌లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు

వరంగల్ : జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. మార్చి నెలలోనే మేనెలను తలపించే విధంగా ఎండలు మండిపోతున్నారు. జిల్లాలో దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు …