మెదక్ సర్కిల్ పరిధిలో బెల్ట్ షాపులకు మద్దతిస్తున్న ఎవరా అధికారి..?
మెదక్ జూన్ 7 (జనం సాక్షి ): నెలకు లక్షలాది రూపాయలు దండుకుంటున్నా వైనంమెదక్ ఆబ్కారీ సర్కిల్ పరిధిలోని మెదక్ రూరల్, హవేలి ఘనపూర్, పాపన్నపేట, కొల్చారం మండలాల వ్యాప్తంగా ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్న విధంగా…










