పెద్ద గుండవెల్లి గ్రామంలో స్వచ్ఛత పక్వాడ కార్యక్రమాన్ని ప్రారంభించిన నెహ్రూయువ కేంద్ర సభ్యులు
దుబ్బాక జనం సాక్షి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామంలో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం, అంగన్వాడి సెంటర్లు పరిశుభ్రం పాఠశాలలు స్థానిక బస్టాండ్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో స్వచ్ఛత పాటించే విధంగా చేయడం ప్రభుత్వాలు ఎన్ని మారిన గ్రామ స్వరాజ్యంలో ఎక్కడో ఒకచోట తప్పు జరుగుతూనే ఉంది ఆగస్టు ఒకటో తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు స్వచ్ఛత పాటించే విధంగా ప్రజలను మోటివేట్ చేసే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నామని నెహ్రయోకేంద్రం అధికారి కిరణ్ కుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ బాయికడి, మహేష్ ,కిరణ్, రామ్ చరణ్, వేల్పుల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
|