అంతర్జాతీయం
కేదర్‌నాథ్ వద్ద కూలిన హెలికాప్టర్
డెహ్రాడూన్,(జనంసాక్షి): వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు వెళ్లిన ఓ ప్రైవేటు హెలికాప్టర్ ప్రమాదవశాస్తు కూలిపోయింది, పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన కేదర్‌నాథ్ వద్ద చోటు చేసుకుంది.
సైనా నెహ్వాల్ ఓటమి
సింగపూర్,(జనంసాక్షి): సింగపూర్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌లో సైనా నెహ్వాల్ ఓటమిపాలైంది. ఇండోనేషియా క్రీడాకారిణి ఫనేత్రి చేతిలో 17-21,21-13,21-13 తేడాతో సైనా ఓడిపోయింది.
బీహార్ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం
పాట్నా : ఉత్తరాఖండ్ వరదల్లో మృతిచెందిన బీహార్‌కి చెందిన యాత్రికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షలు పరిహారం అందించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు.
తాజావార్తలు
- సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల హననానికి పాల్పడితే కఠిన చర్యలు
- బీజాపుర్‌లో ఎన్కౌంటర్
- మళ్లీ వందేభారత్‌ను ప్రారంభించిన మోదీ
- ఇరాన్ అల్లర్ల వెనుక ట్రంప్
- జనంసాక్షి జనంవైపే ఉండాలి
- ట్రంప్‌కు నోబెల్ అందించిన మచాడో
- ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం
- ఇరాన్నుంచి భారతీయులు వెనక్కి వచ్చేయండి
- ‘సీఎం మార్పు’పై తేల్చేయండి
- సోషల్ మీడియా ఓవరాక్షన్‌పై డీజీపీ సీరియస్
- మరిన్ని వార్తలు



