అంతర్జాతీయం
ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి
జమ్మూకాశ్మీర్,(జనంసాక్షి): శ్రీనగర్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి చెందారు. ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
కేదార్నాథ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం
ఉత్తరాఖండ్: కేదార్నాథ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాతావరణం అనుకూలించక ఏరియల్ సర్వే కోసం వెళ్లిన మంత్రులు శ్రీధర్‌బాబు, బలరాం నాయక్ వెనుదిరిగారు.
తాజావార్తలు
- సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల హననానికి పాల్పడితే కఠిన చర్యలు
- బీజాపుర్‌లో ఎన్కౌంటర్
- మళ్లీ వందేభారత్‌ను ప్రారంభించిన మోదీ
- ఇరాన్ అల్లర్ల వెనుక ట్రంప్
- జనంసాక్షి జనంవైపే ఉండాలి
- ట్రంప్‌కు నోబెల్ అందించిన మచాడో
- ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం
- ఇరాన్నుంచి భారతీయులు వెనక్కి వచ్చేయండి
- ‘సీఎం మార్పు’పై తేల్చేయండి
- సోషల్ మీడియా ఓవరాక్షన్‌పై డీజీపీ సీరియస్
- మరిన్ని వార్తలు



