కేదార్‌నాథ్‌ డ్యామ్‌ వద్ద సహాయ చర్యలకు ఆటంకం

ఉత్తరాఖండ్‌ : కేదార్‌నాథ్‌ డ్యామ్‌ పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి పొగమంచు దట్టంగా అలముకోవడంతో సహాయక చర్యలు అటంకమేర్పడింది. కేదార్‌నాథ్‌లో ఇంకా దాదాపు వెయ్యిమంది చిక్కుకుని ఉన్నట్లు సమాచారం. మిగిలిన ప్రాంతాల్లో వైమానిక సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.