బీజేపీ జాతీయా కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం
సూరజ్‌కుంద్: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేటీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేవాలకు హర్యానలోని సూరజ్‌కుంద్ వేదికైంది. యూపీఏ వైఫల్యాలపై ప్రధానంగా చర్చించనున్నారు.

ఢిల్లీ: అక్టోబర్ 1న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న ప్రదర్శనకు తానే నాయకత్వం వహించనున్నట్లు పశ్ఛిమబెంగాల్ ముక్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.