వార్తలు

సఫాయి కార్మికుడు చనిపోతే రూ. 30 లక్షలు చెల్లించాలి

` ప్రమాదంతో అంగవైకల్యానికి గురైతే రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలి ` సుప్రీంకోర్టు కీలక తీర్పు న్యూఢల్లీి(జనంసాక్షి):మ్యాన్‌హోల్‌ పారిశుద్ధ్య కార్మికుల మరణాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇవాళ కీలక …

మళ్లీ ఈసీ వేటు

` మరో అధికారి బదిలీ ` టాస్క్‌ ఫోర్స్‌ ఓఎస్డీని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మరో పోలీసు …

ఆ రైలుకు నమో పేరెలా పెడతారు?..

` మండిపడ్డ కాంగ్రెస్‌ ` జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ న్యూఢల్లీి(జనంసాక్షి): దేశంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న రీజినల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఆర్‌ఆర్‌టీఎస్‌) సెవిూ హైస్పీడ్‌ …

గాజాలో కొనసాగుతున్న మారణకాండ

` హమాస్‌ అధికార ప్రతినిధి అరెస్ట్‌..! గాజా(జనంసాక్షి):గాజాపై ఇజ్రాయెల్‌ మారణకాండ కొనసాగుతూనే ఉంది.హమాస్‌ మిలిటెంట్‌ సంస్థకు చెందిన అధికార ప్రతినిధి హసన్‌ యూసఫ్‌ను ఇజ్రాయెల్‌ దళాలు అరెస్టు …

ప్రజాపాలన అందిస్తాం

` ఆరు హామీలు అమలు చేస్తాం ` ఓబీసీ కులగణనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ` ఢల్లీిలో మీకోసం పోరాడడానికి సైనికుడిగా ఉంటా ` జగిత్యాల సభలో రాహుల్‌ …

3,26,920/- నగదును సీల్ చేసిన మర్పల్లి పోలీసులు

3,26,920/- నగదును సీల్ చేసిన మర్పల్లి పోలీసులు మర్పల్లి అక్టోబర్ 19 (జనంసాక్షి)  రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందువలన యాభై వేల కంటే ఎక్కువగా నగదు ఉంటే సీల్ …

మాజీ కౌన్సిలర్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక

మాజీ కౌన్సిలర్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక ఇల్లందు అక్టోబర్ 20 (జనం సాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో జడ్పిటిసి కోరం …

క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభించిన జడ్పీ చైర్మన్ పుట్ట మధు

క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభించిన జడ్పీ చైర్మన్ పుట్ట మధు జనంసాక్షి, మంథని, అక్టోబర్ 19 : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో …

కరీంనగర్ లో జర్నలిస్టులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి…అధికారులకు వినతి పత్రం.

రాజన్న సిరిసిల్లబ్యూరో. అక్టోబర్ 19.(జనంసాక్షి). కరీంనగర్‌లో జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ అధికారులకు పలువురు జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు. గురువారం అధికారులకు అందజేసిన వినతిపత్రంలో …

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత చిలప్ చేడ్/అక్టోబర్/జనంసాక్షి :- మండల పరిధిలోని గంగారం గ్రామంలోని గల అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మృతుని కుటుంబానికి ఆర్థిక …