భారత్ ఆర్థిక వ్యవస్థ కూల్చేస్తాం
` రష్యానుంచి చమురు దిగుమతి చేసుకుంటే ఊరుకునేది లేదు ` చైనా, బ్రెజిల్ వంటి దేశాలకు కూడా ఇదే పరిస్థితి ` అమెరికా సెనేటర్ వార్నింగ్ వాషింగ్టన్(జనంసాక్షి):ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాను ఆర్ధికంగా దెబ్బకొట్టేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరం…










