మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

చిలప్ చేడ్/అక్టోబర్/జనంసాక్షి :- మండల పరిధిలోని గంగారం గ్రామంలోని గల అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత గ్రామస్తులు కీర్తిశేషులు మన్నె పెద్ద దుర్గయ్య గత వారం రోజుల క్రితం అకస్మాత్తుగా చనిపోయినందున వారి కుటుంబానికి అంబేద్కర్ యువజన సంఘం తరపున దుర్గయ్య ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు రూ.9300 రూపాయలు ఆర్థిక సహాయంను అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మృతుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు