Friday, 6 November 2026

వార్తలు

ఏసీపీ మహేష్‌ బాబు ఆకస్మిక మృతి

కరీంనగర్‌ జిల్లా బ్యూరో, జులై 18 (జనంసాక్షి) : కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో విషాదం అలుముకుంది. పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీలో ఏసీపీగా పనిచేస్తున్న మహేష్‌ శుక్రవారం గుండెపోటుతో ఆకస్మిక మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో మహేష్‌ బాధపడుతున్నారు. ఈ క్రమంలో…

ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం

` షాపింగ్‌ మాల్‌లో మంటలు చెలరేగి 50 మంది మృతి బాగ్దాద్‌(జనంసాక్షి):ఇరాక్‌ లోని షాపింగ్‌మాల్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 50 మంది ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిరచాయి.ఆల్‌కుట్‌ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం…

మా ప్రయోజనాలు మేం చూసుకుంటాం

` మీ చెప్పినట్లు ఆడాల్నా..? ` నాటో చీఫ్‌ వ్యాఖ్యలపై భారత్‌ ఘాటు ప్రతిస్పందన న్యూఢల్లీి(జనంసాక్షి):రష్యాతో వాణిజ్య బంధాన్ని తెంచుకోకుంటే సుంకాలు విధిస్తామంటూ నాటో చీఫ్‌ చేసిన వ్యాఖ్యలపై భారత్‌ ఘాటుగా స్పందించింది. ‘నాటో’వి ద్వంద్వ ప్రమాణాలుగా అభివర్ణించింది.…

యూపీలో తుపాకీ రాజ్యం

` 8 ఏళ్లు.. 15వేల ఎన్‌కౌంటర్లు ` హతులందరూ ఒకే వర్గానికి చెందినవారు ` ప్రత్యర్థులంతా ఒకే వర్గానికి, ప్రత్యర్థి వర్గానికి చెందినవారు ` సీఎం ఆదేశాల మేరకు అణిచివేస్తున్నట్టు వెల్లడిస్తున్న పోలీసులు ` గతం నుంచీ తప్పుబట్టిన…

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. పైలెట్ల తప్పిదమే..

` అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ` ఖండిరచిన ఇండియా పైలెట్ల ఫెడరేషన్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):ఎయిరిండియా ఏఐ 171 దర్యాప్తు పూర్తికాకుండానే ముందస్తుగానే పైలట్లపై నిందలు వేయడంపై ది ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ పైలట్స్‌ అభ్యంతరం వ్యక్తంచేసింది.ఈ మేరకు…

పెద్ద ధన్వాడ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సీరియస్‌ 

హైదరాబాద్‌, జూలై 16 (జనంసాక్షి) : పెద్ద ధన్వాడ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. రాష్ట్ర…

భూమికి తిరిగొచ్చిన శుభాంశు

` యాక్సియం-4 మిషన్‌ విజయవంతం ` ఈ యాత్రం కోట్లాది మందికి స్ఫూర్తి: మోదీ ` వ్యోమగాములను ఏడు రోజుల పాటు క్వారంటైన్‌కు తరలించిన స్పేస్‌ఎక్స్‌ అధికారులు వాషింగ్టన్‌(జనంసాక్షి): అంతరిక్షంలో భారత కీర్తిపతాకను సమున్నతంగా ఎగరేసిన మన ముద్దుబిడ్డ…

కేరళ నర్సుకేసులో చేతులెత్తేసిన కేంద్రం

` నిమిష ప్రియ ఉరిశిక్ష ఆపేందుకు చేయగలిగిందేమీ లేదు ` సుప్రీంకు వివరించిన కేంద్ర ప్రభుత్వం ` ‘బ్లడ్‌మనీ’ఆప్షన్‌ పైనే ఆశలు పెట్టుకున్న కుటుంబం న్యూఢల్లీి(జనంసాక్షి): కేరళకు చెందిన నర్స్‌ నిమిష ప్రియకు యెమెన్‌లో పడిన మరణశిక్ష విషయంలో…

యెమెన్‌లో ఉరిశిక్ష పడిన ‘నిమిష’ విషయంలో కేంద్రం ఏమన్నదంటే?

కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో పడిన ఉరిశిక్షపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. నర్సు ఉరిశిక్షను ఆపడానికి ఇప్పుడు మన వద్ద పెద్దగా మార్గాలేమీ మిగిలిలేవని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. భారత్-యెమెన్‌ల మధ్య దౌత్య…

బోనాల సంబరం.. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ (జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నాడు సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి లష్కర్ బోనాల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పలువురు కేబినెట్…