Friday, 6 November 2026

వార్తలు

ఇజ్రాయెల్ తో యుద్ధం ముగిసింది.. ఇరాన్ ప్రకటన

ఇజ్రాయెల్ తో యుద్ధం ముగిసిందని ఇరాన్ ప్రకటించింది. కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక ఛానెల్ తాజాగా వెల్లడించింది. ఖతార్ లోని అమెరికా వైమానిక స్థావరంపై తాము చేసిన దాడి విజయవంతమైందని పేర్కొంది. ఈ దాడి తర్వాత…

ఇరాన్‌లో ప్రభుత్వ మార్పు తప్పదా? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలుముకుంటున్నాయి. ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై అమెరికా వారాంతంలో జరిపిన దాడుల అనంతరం, ఆ దేశంలో ప్రభుత్వ మార్పు (రెజీమ్ ఛేంజ్) జరిగే అవకాశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం…

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధం పతాక స్థాయికి..

` ఇరుదేశాల ఘర్షణల్లో అమెరికా ఎంట్రీ ` టెహ్రాన్‌లోని అణుకేంద్రాలపై ట్రంప్‌ సేనల దాడులు ` ఫోర్డో, సంతాజ్‌, ఇస్ఫాహన్‌లపై ‘బీ`2 స్పిరిట్‌’ ద్వారా బంకర్‌ బ్లాస్టర్‌ బాంబుల ప్రయోగం ` కీలకమైన మూడు అణుశుద్ధి కేంద్రాలను ధ్వంసం…

‘హర్మూజ్‌ జలసంధి’ మూసివేత

` ఇరాన్‌ కీలక నిర్ణయం ` అమెరికా దాడుల నేపథ్యంలో ప్రతిచర్యలు ` భద్రతా కౌన్సిల్‌ చేతిలో తుది నిర్ణయం! ` ప్రపంచదేశాలకు తీవ్ర విఘాతం.. భారత్‌ పైనా ప్రభావం ` ఈ మార్గం నుంచి నిత్యం 2…

విశాఖ సాగర తీరంలో అపూర్వ ఘట్టం.. ‘యోగాంధ్ర’ గిన్నిస్ రికార్డు కైవసం

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర-2025’ కార్యక్రమం సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ‌నివారం విశాఖపట్నం వేదికగా నిర్వహించిన ఈ బృహత్ యోగా ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్…

మానసిక ప్రశాంతతకు యోగా కీలకం: నారా బ్రాహ్మణి

విశాఖపట్నం (జనంసాక్షి): యోగా ప్రాముఖ్యతను అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లి, దానికి విస్తృత ప్రచారం కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని…

భారత్ దెబ్బకు విలవిల… ఒప్పుకున్న పాకిస్థాన్ ఉప ప్రధాని

పాకిస్థాన్‌  (జనంసాక్షి):  ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌  కు భారత్‌ గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తో పాక్‌  పై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ఆ దేశంలోని ఉగ్ర స్థావరాలు,…

డేంజర్‌లో మీ పాస్‌వర్డ్‌లు.. 16 బిలియన్ల అకౌంట్ల సమాచారం హ్యాకర్ల చేతికి!

డేటా లీక్‌ ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా మారింది. తాజాగా ఇంటర్నెట్‌ చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్‌ వెలుగులోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 16 బిలియన్ల పాస్‌వర్డ్‌లు లీకైనట్లు తేలింది. చరిత్రలో అతిపెద్ద డేటా ఉల్లంఘనలో ఇది ఒకటని…

ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజు ఎంతో దూరం లేదు: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ (జనంసాక్షి): ఆంగ్ల భాషను వలసవాద బానిసత్వానికి ప్రతీకగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అభివర్ణించారు. భవిష్యత్తులో ఇంగ్లీష్ మాట్లాడేవారే సిగ్గుపడే పరిస్థితి వస్తుందని, ప్రజలే ఆ భాషను తిరస్కరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన…

.భారత్‌, పాక్‌ కాల్పుల విరమణలో నా జోక్యం లేదు

` ఎట్టకేలకు అంగీకరించిన ట్రంప్‌ ` మోడీ వ్యాఖ్యలతో యూ టర్న్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి):భారత్‌-పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది తానేనంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే పాట పాడిన ట్రంప్‌ నాలుక మడతేశారు. తూచ్‌…