Sunday, 8 November 2026

వార్తలు

విజయవాడ డీఆర్‌ఎం అనురాగ్‌ శర్మ బదిలీ

హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డీఆర్‌ఎం అనురాగ్‌శర్మను ఆకస్మికంగా బదిలీ చేశారు. విజయవాడ కొత్త డీఆర్‌ఎంగా ప్రదీప్‌ను నియమిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది.

12 రాష్ట్రాల్లో అంధకారం

తూర్పు, ఉత్తర గ్రిడ్‌లలో కుప్పకూలిన పవర్‌ప్లాంట్లు అంధకారంలో 12 రాష్ట్రాలు! న్యూఢిల్లీ, జూలై 31 : మరోమారు ఉత్తరభారతదేశం అంధకారంలో కూరుకుపోయింది. తూర్పు, ఉత్తర గ్రిడ్‌లలో సాంకేతిక లోపం తలెత్తడంతో మంగళవారం ఉదయం నుంచి మొత్తం 12 రాష్ట్రాల్లో…

కేంద్ర ఆర్థిక మంత్రిగా చిదంబరంహోంమంత్రిగా షిండే

న్యూఢిల్లీ, జూలై 31 : కేంద్ర మంత్రి వర్గంలో మంగళవారంనాడు స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు హోంమంత్రిగా వ్యవహరించిన పి. చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా నియమితులైనారు. ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ప్రణబ్‌ ముఖర్జీ, రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా…

ప్రిక్వార్టర్స్‌లోకి జ్వాల-పొప్పన్న జోడి

లండన్‌: ఒలింపిక్స్‌లో భారత మహిళ డబుల్స్‌ గుత్తా జ్వాల-అశ్విన్‌ పొప్పన్న జోడీ ప్రిక్వార్టర్స్‌లోకి అడుగు పెట్టింది. సిగపూర్‌ జోడీ యూవో, సరిపై 21-16, 21-15 తేడాతో జ్వాల జోడీ విజయం సాధించింది.

ఒలింపిక్స్‌ నుంచి భూపతి-బోపన్న జోడీ నిష్క్రమణ

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌ నుంచి భూపతి-బోపన్న జోడి నిష్క్రమించింది. టెన్నిస్‌ డబుల్స్‌ రెండో రౌడ్‌లో భాగంగా ఫ్రాన్స్‌ జోడీ జూలియస్‌ బెనెటౌ, రిచర్డ్‌ గాస్కెట్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-6, 4-6 తేడాతో ఓటమి పాలైంది.

సికింద్రాబాద్‌లో కూలిన రెస్టారెంట్‌ పైకప్ప

సికింద్రాబాద్‌: ప్యారడైజ్‌ సమీపంలో ఉన్న ఓ చైనీస్‌ రెస్టారెంట్‌ పైకప్పు ఈరోజు రాత్రి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. శిథిలాల కింద ఇద్దరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.

ఐదు వన్డేల సిరీస్‌ భారత్‌ వశం

కొలంబో: శ్రీలంకతో జరిగిన ఐదువన్డేల సరీస్‌ను భారత్‌ కైవశం చేసుకుంది. మంగళవారం శ్రీలంకతో జరిగిన నాలుగోవన్డేలో భారత్‌ ఘనవిజయం సాధించింది. దీంతో ఐదువన్డేల సరీస్‌లో భారత్‌కు 3-1 ఆధిక్యం లభించింది. 252 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌కు…

సంక్షేమపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై వుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సంక్షేమపథకాలను ప్రజల్లోకితీసుకెళ్లేందుకు యువజన…

కరువు ప్రాంతాలకు కేంద్రం సాయం

ఢిల్లీ: దేశంలో నెలకొన్న కరువు పరిస్థితులపై శరద్‌పవార్‌ నేతృత్వంలోని కేంద్ర మంత్రుల సాధికార బృందం మంగళవారం ఢిల్లీలో సమావేశమైంది. కరువు పరిస్థితులున్న రాష్ట్రాలకు రూ. 1900కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. సాగునీటి పంపుల కోసం రైతులకు డీజిల్‌పై 50శాతం రాయితీ…

మధు హత్య కేసు నిందితులు అరెస్టు

నెల్లూరు, జూలై 31: ఈ నెల 18న నెల్లూరు నగరంలోని ముత్యాలంపాడులో జరిగిన గద్దె మధు హత్య కేసులో నిందితులు జె.శివప్రసాద్‌, సుమన్‌, శరత్‌బాబులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రమణకుమార్‌ విలేకరుల…