Main

సచివాలయ ఉద్యోగుల భూముల్లో అక్రమాలు

విజిలెన్స్‌ నివేదిక మేరకు చర్య తీసుకోవాలి ఫోరంఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ గవర్నర్‌కు ఫిర్యాదు హైదరాబాద్‌,ఆగస్ట్‌24 (జనంసాక్షి):  సచివాలయ సొసైటీ భూముల అక్రమాలపై చర్య తీసుకోవాలని ఫోరంఫర్‌ గుడ్‌ …

నేడు నగరంలో భారీ మారథాన్‌

దాదాపు 42కి.విూమేర పరుగు పలుమార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు హైదరాబాద్‌,ఆగస్ట్‌24 (జనంసాక్షి):  హైదరాబాద్‌ రన్నర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో 42 కి.విూల మేర మారథాన్‌ నిర్వహిస్తున్నారు. నెక్లెస్‌ రోడ్డులో …

అమెజాన్‌ కార్యకలాపాలు ప్రారంభం

లాంఛనంగా ప్రారంబించిన ¬ంమంత్రి మహ్మూద్‌ అలీ హైదరాబాద్‌,ఆగస్ట్‌21 (జనంసాక్షి) : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అమెజాన్‌ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అమెజాన్‌ సంస్థను రాష్ట్ర ¬ంమంత్రి మహముద్‌ …

భారీ వాహనాలకు అనుమతి లేదు: ట్రాఫిక్‌ ఎసిపి

హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనం సాక్షి):  రద్దీ సమయాలలో భారీ వాహనాలకు నగరంలోకి అనుమతి లేదని, నిబంధనలకు విరుద్ధంగా ఎవైనా వాహనాలు నగరంలోకి ప్రవేశిస్తే వాటిపై కేసులు నమోదు చేస్తున్నామని నగర …

కొత్తరెవెన్యూ చట్టంపై కసరత్తు

కలెక్టర్లతో భేటీ అయిన సిఎం కెసిఆర్‌ ప్రగతి భవన్‌ వేదికగా సుదీర్ఘ చర్చ హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనం సాక్షి): రెవెన్యూ చట్టంలో మార్పులు,చేర్పులు, నూతన చట్టాల ఆవశ్యకతపై సిఎం కెసిఆర్‌ …

వినాయక వేడుకల్లో బాణాసంచాకు అనుమతి లేదు

హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనం సాక్షి):  నగరంలో వినాయక చవితి వేడుకలను సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. ఈ సమయంలో బహిరంగ ప్రదేశాలు, రహదారులపై బాణాసంచా కాల్చొద్దని, …

నాలుగోరోజు నిలిచిన ఆరోగ్యశ్రీ

గాంధీ,ఉస్మానియాలకు పెరిగిన తాకిడి హైదరాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి) :  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా నాలుగో రోజూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు తీవ్ర అవస్థలు …

చేరికలే లక్ష్యంగా బిజెపి సభ

నేడు నడ్డా సమక్షంలో పలువురు చేరిక హైదరాబాద్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి)  :  రాష్ట్రంలో బలోపేతంపై దృష్టి పెట్టిన బీజేపీ చేరికలే లక్ష్యంగా ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో భారీ …

సహకార ఎన్నికలకు మరోమారు వాయిదా తప్పదా?

ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు చాన్స్‌ లేనట్లే ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు హైదరాబాద్‌,జూలై30 (జనం సాక్షి) :  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు మరోమారు వాయిదా …

చిచ్చు పెడుతోన్న టిక్‌టాక్‌ వీడియాలు

మంచి కన్నా చెడు ఎక్కువంటున్న మేధావులు నిషేధం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి హైదరాబాద్‌,జూలై30 (జనం సాక్షి): టిక్‌టాక్‌ ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగోతంది. దీనివల్ల మంచికన్నాచెడు …