Main

నేడు టీఆర్‌ఎస్‌లోకి బస్వరాజు సారయ్య

 హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి బస్వరాజు సారయ్యను టీపీసీసీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇవాళ బస్వరాజు సారయ్య టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. సారయ్య …

గోల్కొండ మాస్టర్స్ ఛాంపియన్ షిప్ ప్రారంభం

 హైదరాబాద్: గోల్ఫ్ క్లబ్‌లో గోల్కొండ మాస్టర్స్ మాస్టర్స్ ఛాంపియన్‌షిప్ ప్రారంభమైంది. ఈ ఛాంపియన్‌షిప్‌ను డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ, మంత్రి చందూలాల్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో …

మండిపోతున ఎండ…జ్యూస్ స్టాళ్లకు జనం క్యూ

సిటీలో ఎండలు మండిపోతున్నాయి. పగలు బయటకు రావాలంటనే జనం భయపడుతున్నారు. ఎండవేడి నుంచి  రిలీఫ్ కోసం జ్యూస్ స్టాళ్లకు క్యూ కడుతున్నారు. దీంతో జ్యూస్ వెండర్స్ కూడా… …

ఏపీ సచివాలయంలో స్వల్ప అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ఈరోజు స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్‌ బ్లాక్‌లోని రెండో అంతస్తులో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. సచివాలయంలోని అగ్నిమాపక కేంద్ర సిబ్బంది వెంటనే …

30 రోజుల్లో ఇళ్ల నిర్మాణ అనుమతులు – కేటీఆర్..

హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు మంత్రి కేటీఆర్ పక్కా ప్రణాళికతో ముందు కెళ్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నరు. అందులోభాగంగా ఎంఏయూడీపై …

రాజ్‌భవన్ ఉద్యోగుల క్వార్టర్స్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

హైదరాబాద్ : రాజ్‌భవన్ ఉద్యోగుల క్వార్టర్స్, పాఠశాల, కమ్యూనిటీహాలు నిర్మాణంకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు, మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, …

గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి దానం రాజీనామా

హైదరాబాద్‌: హైదరాబాద్‌ గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి మాజీ మంత్రి దానం నాగేందర్‌ రాజీనామా చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వైఫల్యంపై నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు …

ఈనెల 23 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

దిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈరోజు పార్లమెంటు హాల్‌లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో బడ్జెట్‌ సమావేశాలపై తుది నిర్ణయం తీసుకున్నారు. …

విధులు నిర్వహించే చోటనే వీఆర్‌ఓల నివాసం

. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని, ఉండనిపై  చర్యలు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు విధులు నిర్వహించే చోటనే …

మరోసారి ఉద్రిక్తంగా ఉస్మానియా

హైదరాబాద్: ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ కు మద్దతుగా దండుగా కదిలింది. రోహిత్ …