Main

పాతబస్తీలో కార్డన్ సెర్చ్, ఐదుగురు రౌడీషీటర్ల అరెస్ట్

హైదరాబాద్ కంచన్ బాగ్ పీఎస్ పరిధిలో సౌత్ జోన్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 300 మంది సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. తనిఖీల్లో భాగంగా 71 మంది …

హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్

రెండు రోజుల ఢిల్లీ పర్యటనను విజయవంతగా పూర్తి చేసుకున్న సీఎం కేసీఆర్.. హైదరాబాద్ కు చేరుకున్నారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయిన సీఎం.. కరువు నివారణపై …

జీహెచ్‌ఎంసీ శానిటరీ ఇన్‌స్పెక్టర్ కృపాదానం ఇంటిపై ఏసీబీ దాడి

హైదరాబాద్‌ : ఓల్డ్ ఆల్వాల్‌లోని జీహెచ్‌ఎంసీ శానిటరీ ఇన్‌స్పెక్టర్ కృపాదానం ఇంటిపై ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో 50 తులాల బంగారం, …

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

హైదరాబాద్ సహా రాష్ర్టంలో పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, గాలితో కూడిన వర్షం పడింది. హైదరాబాద్ లో అమీర్ పేట్, …

హైదరాబాద్‌లో తెల్లవారుజామున కుంభవృష్టి

పలుచోట్ల భారీగా వర్షాలు..నేలరాలిన మామిడి కొనసాగుతున్న ఉపరితల అవర్తనం మరో 48గంటలు వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ హైదరాబాద్‌,మే 6(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ను గతంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షం …

హైదరాబాదులో ఎన్టీఆర్ గార్డెన్ అలాగే ఉంటుంది: కేసీఆర్

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న ఎన్టీఆర్ గార్డెన్ ఎప్పటికీ అక్కడే, అలాగే ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ …

ప్రాణం తీసిన రియాల్టీ షో..

హైదరాబాద్ : తాను హీరో అనిపించుకోవాలని అనుకున్నాడో ఓ యువకుడు…రియాల్టీ షోలో ఎలా చేస్తారో అలాగే తన స్నేహితుల ఎదుట చేసి భేష్ అనిపించుకోవాలని అనుకున్నాడు..కానీ చివరకు …

అపరిశుభ్రతకారణంగా ఓరిస్‌ ¬టల్‌ సీజ్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ ¬టళ్లపై  నగరపాలక సంస్థ దృష్టి సారించింది. బడా ¬టళ్లుగా చెలామణి అవుతున్న అనేక ¬టళ్లు కనీస పరిశుభ్రత కూడా పాటించడంలేదు. పైన పటారం లోన …

హైదరాబాద్ జూపార్క్లో విషాదం

హైదరాబాద్: నెహ్రూ జూపార్క్లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకుంటూ ఓ విద్యార్థి ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్కు గురయ్యాడు. పురానాఫూల్కు చెందిన ముంజిత్ కుమార్ అనే టెన్త్ …

వివాహిత ఆత్మహత్య

హైదరాబాద్ : జగద్గిరిగుట్ట వెంకటేశ్వరనగర్‌లో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. స్రవంతి అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఏడాది క్రితం స్రవంతికి వివాహమైంది. స్రవంతి ప్రైవేటు ఆస్పత్రిలో …