హైదరాబాద్

జీ7 వేదికగా ఏఐ డీప్‌ఫేక్‌లపై ప్రధాని మోదీ ఆందోళన

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిజ్ఞానం వల్ల తలెత్తుతున్న సవాళ్లు, ముఖ్యంగా డీప్‌ఫేక్‌ల వ్యాప్తిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కెనడాలోని ఆల్‌బెర్టాలో జరుగుతున్న …

‘యుద్ధం మొద‌లైంది’.. ఖ‌మేనీ సంచ‌ల‌న పోస్ట్‌!

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ …

పెద్ద ధన్వాడకు వెళ్తున్న పౌర హక్కుల నేతలు అరెస్ట్

గద్వాల (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల పరిధిలోని పెద్ద ధన్వాడ గ్రామానికి వెళుతున్న పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మన్, …

మూడెకరాల రైతులకు తొలుత రైతుభరోసా

1,551.89 కోట్ల రూపాయలను విడుదల చేశాం: తుమ్మల ఖమ్మం,జూన్‌ 17(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల వరకు భూమి ఉన్న అన్నదాతలకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ …

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి..

` 14 మంది మృతి కీవ్‌(జనంసాక్షి):ఒకవైపు ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో మరోవైపు రష్యా- ఉక్రెయిన్‌ (%Rబంంఱa- ఖసతీaఱఅ%)ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.కీవ్‌పై మాస్కో …

గాజానూ వదలని ఇజ్రాయెల్‌

` ఆహారం కోసం వేచి చూస్తున్న వారిపై ఇజ్రాయెల్‌ కాల్పులు.. ` 45 మంది మృతి గాజా(జనంసాక్షి): ఒకవైపు ఇరాన్‌తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌ మరోవైపు గాజానూ …

‘మొస్సాద్‌’పై ఇరాన్‌ క్షిపణుల వర్షం

` టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. ` ఖమేనీ సన్నిహిత సలహాదారు మృతి ` ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్ర రూపం టెల్‌అవీవ్‌(జనంసాక్షి):ఇరాన్‌ ఇజ్రాయెల్‌ మధ్య …

కెనడాకు మోదీ

` జీ7 సదస్సులో పాల్గొననున్న ప్రధాని మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కెనడాకు చేరుకున్నారు. అక్కడ జరగనున్న జీ7 సదస్సులో మోదీ …

నేటి నుంచి ‘టెట్‌’

` 30 వరకు కొనసాగనున్న పరీక్షలు – ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్రంలో నేటి నుంచి ఈనెల 30 వరకు టెట్‌ పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ …

ఆపరేషన్‌ కగార్‌ వెంటనే ఆపాలి

ఆపరేషన్‌లో ఆదివాసీలే హతమవుతున్నారు ఇది ప్రజస్వామ్య సూత్రాలకు విరుద్ధం మావోయిస్టులతో వెంటనే శాంతి చర్చలు జరపాలి ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నాలో మేధావుల పిలుపు హైదరాబాద్‌(జనంసాక్షి): ఆపరేషన్‌ కగార్‌కు …