తెలంగాణ

తెరాస ఎమ్మెల్యే హరీశ్‌ అరెస్టు

సిద్ధిపేట : బయ్యారం గనులపై సీఎం వ్యాఖ్యలకు నిరసనగా చేపట్టిన మెదక్‌ జిల్లా బంద్‌లో భాగంగా సిద్ధిపేట బస్‌డిపో ఎదుట తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు కార్యకర్తలతో కలిసి …

పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య

మేడ్చల్‌ : రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ మండలంలోని మునిరాబాద్‌ శివారు ప్రాంతంలో గుర్తు తెలియని దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఘటనాస్థలి చేరుకుని …

మెదక్‌ జిల్లాలో కొనసాగుతున్న బంద్‌

మెదక్‌ : బయ్యారం గనుల కేటాయింపుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెరాస ఇచ్చిన పిలుపు మేరకు మెదక్‌ జిల్లాలో బంద్‌ కొనసాగుతోంది. ఈ తెల్లవారుజామున …

బయ్యారంలో కర్మాగారం ఏర్పాటు చేస్తే 35 వేల మందికి ఉపాధి

-తెరాస నేత హరీశ్‌రావు మెదక్‌ : బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తే 35 వేల మందికి ఉపాధి దొరుకుతుందని తెరాస నేత హరీశ్‌రావు అన్నారు. బయ్యారం …

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో

మహబూబ్‌నగర్‌ జిల్లా, జనంసాక్షి: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అమడబాకులో సీసీ రోడ్డు నిర్మాణ పనుల చెక్కుపై సంతకం చేసేందుకు రూ. 14 వేలు లంచం తీసుకుంటూ గురువారం కొత్తకోట …

సన్‌రైసర్స్‌ హైదరాబాద్‌ క్రికెటర్ల షాపింగ్‌ సందడి

పంజాగుట్ట, జనంసాక్షి: హైదరాబాద్‌ పంజాగుట్టలోని మాన్యవర్‌ క్లాత్‌షోరూంలో సన్‌రైసర్స్‌ క్రికెటర్లు సందడి చేశారు. శిఖర్‌ధావన్‌ సతీసమేతంగా రాగా, వారితోపాటు ఇషాంత్‌శర్మ, వీర్‌ప్రతాప్‌సింగ్‌, అక్షితరెడ్డి, విహారి తదితరులు వచ్చి …

ఆర్టీసీ బస్సు- ఆటో ఢీకొని 10 మందికి గాయాలు

రంగారెడ్డి, జనంసాక్షి: జిల్లాలోని తాంగూర్‌ మండలం రాంపూర్‌ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొనడంతో  జరిగిన ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్రంగా గాయపడ్డారు. …

మహిళ మెడలోంచి గొలుసు తెంచుకుపోతున్న దొంగ అరెస్టు

హైదరాబాద్‌: ఒక మహిళ మెడలోంచి బంగారు గొలుసు తెంచుకుపోతున్న దొంగను అబిడ్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. దొంగ నుంచి 20 తులాల బంగారు అభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు …

నెహ్రూనగర్‌లో వ్యక్తి ఆత్మహత్య

కరీంనగర్‌, జనంసాక్షి: జిల్లాలోని సిరిసిల్ల పట్లణానికి చెందిన నెహ్రూనగర్‌లో వెంకటేశ్‌ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 2 నెలల క్రితమే ఇతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్యను …

ఇప్లూలో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంగ్లీష్‌ ఫారిస్‌ లాంగ్వేజ్‌ యూనివర్శిటీ (ఇప్లూ)లో తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడులోకి మధురై ప్రాంతానికి చెందిన మొయినుద్దీన్‌ …