తెలంగాణ

భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

హైదరాబాద్‌, జనంసాక్షి: భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. సెన్సెక్స్‌ 329 పాయింట్ల నష్టంతో 19733 పాయింట్ల వద్ద, నిఫ్టీ 112 పాయింట్ల …

అగ్నిప్రమాదంలో సజీవదహనమైన బాలుడు

ఆదిలాబాద్‌, జనంసాక్షి: తానూరు మండలం కళ్యాణిలో అగ్నిప్రమాదం జరిగింది. గడ్డివాముకు నిప్పంటుకుని పక్కనే ఉన్న ఇళ్లకు మంటలు వ్యాపించాయి. అయితే ఓ ఇంటిలో ఉన్న ఏడాదిన్నర బాలుడు …

రాష్ట్రంలో అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఎండల వేడిమికి జనాలు తల్లడిల్లుతున్నారు. గురువారం ఉదయం 10 గంటలకే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో 46, నిజామాబాద్‌లో 45,5 హైదారాబాద్‌, …

దుబ్బాకలో పెళ్లికొడుకు పరారీ

మెదక్‌, జనంసాక్షి: జిల్లాలోని దుబ్బాకలో పెళ్లికొడుకు పరారీ అయ్యాడు. ఉదయం 11 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా పదింటికి ఇంటి నుంచి వెళ్లిపోయాడు ఇష్టం లేని పెళ్లి …

బోయిన్‌పల్లిలో వాహనదారుల ధర్నా

హైదరాబాద్‌, జనంసాక్షి: సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో పార్కింగ్‌ వసూళ్లను నిరసిస్తూ వాహనదారులు ధర్నాకు దిగారుదీంతో అక్కడ భారీగా వాహనాలు నిలిచిపోయాయి ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. కూరగాయాల క్రయవిక్రయాలు …

మాజీ సర్పంచ్‌ దారుణహత్య

పెబ్బేరు, జనంసాక్షి: మహబూబ్‌నగర్‌ జిల్లా పెబ్బేరు మండలం చెలిమిల్ల గ్రామ మాజీ సర్పంచ్‌ రవీందర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు, హత్యకు గల కారణాలు …

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో సిబ్బంది ఆందోళన

ఆదిలాబాద్‌, జనంసాక్షి: రిమ్స్‌ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది ఈరోజు ఆందోళన చేపట్టారు. ప్రొఫెసర్‌ ప్రమోద్‌ జావద్‌, డాక్టర్‌ ఇబాటేలను తొలగించాలని వారు. డిమాండ్‌ చేస్తున్నారు.

పది గంటలకే మండుతున్న భానుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో భానుడి ఉగ్రరూపం అంతకంతకూ పెరుగుతోంది. వ్యాప్తంగా ఈ రోజు ఉదయమే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా, …

అన్ని పార్టీలూ అవినీతి అజెండాతో కుమ్మక్కయ్యాయి: లోక్‌సత్తా

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ పార్టీల మధ్య నెలకొన్న కుమ్మక్కు ఆరోపణలపై లోక్‌సత్తా పార్టీ స్పందించింది. ఎవరు ఎవరితో కుమ్మ్కయ్యారన్నది పక్కన బెడితే అన్ని పార్టీలు …

కాశీందేవ్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం

వరంగల్‌, జనంసాక్షి: జిల్లాలోని ములుగు మండలం కాశీందేవ్‌పేట ఎస్సీ కాలనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 20 ఇండ్లు తగులబడినట్లు సమాచారం. ఘటన స్థలానికి …