తెలంగాణ

పథకాల అమలుపై కేబినెట్‌ సబ్‌కమిటీ భేటీ

హైదరాబాద్‌: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సమావేశమైంది. సచివాలయంలో జరుగుతున్న ఈ భేటీకి మంత్రులు బొత్స సత్యనారాయణరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఉత్తమ్‌ …

మంత్రివర్గతో ఉపసంఘం భేటీ

హైదరాబాద్‌ : సచివాలయంలో ఆర్థిక మంత్రి అనం అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు తీరుపై మంత్రులు సమీక్షిస్తున్నారు.

మంత్రివర్గ సబ్‌ కమిటీ సమావేషం

హైదరాబాద్‌, జనంసాక్షి: సచివాలయంలో ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సబ్‌కమిటీ  సమావేశం అయింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై మంత్రులు సమీక్షిస్తున్నారు.

మేడే సందర్భంగా ఆర్బీఐ ఉద్యోగుల ర్యాలీ

హైదరాబాద్‌, మేడే సందర్భంగా రిజర్వు బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం నగరంలో ప్రదర్శన నిర్వహించింది. లక్డీకపూర్‌లోని ఆర్బీఐ నుంచి సైఫాబాద్‌లో ఎల్‌ఐసీ వరకు ర్యాలీ కొనసాగింది. కార్మికులు పనిదినాలు …

పొత్తులతో విసిగి పోయాం : కిషన్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ : పొత్తులతో విసిగి పోయామని.. భవిష్యత్‌లో ఏ పార్టీతో పొత్తు ఉండదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కర్ణాటన ఎన్నికల ప్రచారానికి వెళ్తూ …

పోలీసుల వేధింపులతో బాలిక ఆత్మహత్య

హైదరాబాద్‌: కవాడిగూడలో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. సోదరుని ప్రేమ వ్యవహారంలో అతని ఆచూకీ చెప్పాలని బాలికను పోలీసులు ప్రశ్నించారు. పోలీసుల వేధింపులతోనే మనస్తాపానికి గురై బాలిక …

సాగర్‌ ఎడమ కాలువకు నీటి విడుదల

నల్లగొండ, జనంసాక్షి: తాగునీటి అవసరాల కోసం సాగర్‌ ఎడమ కాలువకు ఆరువేల క్యూసెక్‌ల నీటిని అధికారులు విడుదల చేశారు. సాగర్‌ ఎడమ కాలువ కిందున్న చెరువులను నింపేందుకు …

ఘనంగా జరుగనున్న మేడే వేడులు

హైదరాబాద్‌ : మేడే ఉత్సవాలను గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్‌, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణతో పాటు పలువురు కార్మిక సంఘాల …

యువతిపై సామూహిక అత్యాచారం

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలో కుషాయిగూడ నేతాజీనగర్‌లో కూలి పనికని తీసుకెళ్లి సరిత అనే యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం జరిపారు. దుండగుల నుంచి తప్పించుకున్న బాధితురాలు …

పదిరోజులోగా నీటిని విడుదల చేయనున్న అధికారులు

నల్గొండ : తాగునీటి అవసరాల కోసం సాగర్‌ ఎడమ కాలువకు 6 వేల క్యూసెక్‌ల నీటిని అధికారులు విడుదల చేశారు. సాగర్‌ ఎడమ కాలువ కిందున్న చెరువులను …