ముఖ్యాంశాలు

విద్యార్థుల్లేరన్న సాకుతో 1,284 సర్కారీ బడుల మూసివేతకు నిర్ణయం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (జనంసాక్షి) : విద్యార్థుల్లేరన్న సాకుతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1,284 ప్రాథమిక పాఠశాలలు మూసివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం …

లంకలో తమిళులపై అత్యాచారాలకు నిరసనగా తమిళ చిత్ర పరిశ్రమ ధర్నా

శ్రీలంక చర్యలు నిరసిస్తూ సినీ పరిశ్రమ నిరశన దీక్ష చెన్నై, ఏప్రిల్‌ 2 (ఎపిఇఎంఎస్‌): శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ తమిళనాడు సినీ పరిశ్రమ మంగళవారంనాడు …

బాబ్రీ విధ్వంసంలో అద్వానీపై ఎందుకు ఉదాసీనత సీబీఐని నిలదీసిన సుప్రీం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌2 (జనంసాక్షి):  బాబ్రీ మసీద్‌ విధ్వంసం కేసులో బిజెపి నేత ఎల్‌కే అద్వాని తదితరులపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఎందుకు అపీల్‌ చేయలేదంటూ సుప్రీంకోర్టు కేంద్ర …

బీజేపీ దీక్ష భగ్నం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (జనంసాక్షి): విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నాలుగు రోజులుగా బిజెపి ఆధ్వ ర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షలను మంగళవారం …

భగత్‌సింగ్‌ సమాధివద్ద అన్నా నివాళి

పంజాబ్‌ ,్వల్యీరకూఱతీవూుూు:   జలియన్‌వాలాబాగ్‌లోని భగత్‌సింగ్‌ ఘాట్‌ వద్ద మంగళవారం సామాజిక కార్యకర్త అన్నా హజారే నివాళులర్పించారు. జనంతంత్ర యాత్రలో భాగంగా ఆయన మంగళవారం జలియన్‌వాలాబాగ్‌కు చేరుకున్నారు. మొదట …

స్వల్పంగా తగ్గిన పెట్రోలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1 : పెట్రోల్‌ ధరలు స్వల్పంగా తగ్గాయి. లీటర్‌కు 85పైసలు చొప్పున తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. సవరించిన ధరలు సోమవారం అర్థరాత్రి …

ఇటలీ నావికుల కేసు ఎన్‌ఐఏకు అప్పగింత

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1 (జనంసాక్షి) : భారత ప్రాదేశిక జిల్లాల్లో ఇద్దరు భారతీయ జాలర్లను కాల్చి చంపారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఇటలీ నావికుల కేసును ఎన్‌ఐఏకు …

ఉత్తర తెలంగాణలో వర్ష బీభత్సం

బాన్సువాడలో కూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు ఐదుగురు మృతి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో వడగండ్ల వర్షాలు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1 (జనంసాక్షి) : నూతన …

డిపెండెంట్‌ ఉద్యోగాలు బాధితులకివ్వాల్సిందే

స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఖమ్మం, ఏప్రిల్‌ 1 (జనంసాక్షి) : భూగర్భంలోకి వెళ్లి నల్లబంగారాన్ని వెలికితీసే కార్మికులు ప్రమాదవశాత్తు మృతిచెందితే బాధితు లకు డిపెండెంట్‌ ఉద్యోగాలు ఇవ్వాల్సిం …

ఆ మందుపై మీకు పేటెంట్‌ లేదు

నోవార్టిస్‌ పిటిషన్‌ కొట్టేసిన సుప్రీం న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1 (జనంసాక్షి) : క్యాన్సర్‌ మందుపై మీకు పేటెంట్‌ లేదు, మీ పిటిషన్‌ను న్యాయస్థానం ఆమోదించబోదంటూ సుప్రీం కోర్టు …