Tuesday, 17 November 2026

ముఖ్యాంశాలు

అసెంబ్లీ సమావేశాల తర్వాత ఢిల్లీ వెళ్తాం

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కిరికిరిలేని హైదరాబాద్‌ కోసమే పోరాడుతాం : కోదండరామ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల తర్వాత ఢిల్లీకి వెళ్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర…

తరుణ్‌ తేజ్‌పాల్‌ పోలీసు కస్టడీ పొడిగింపు

పనాజీ, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) : మహిళా జర్నలిస్టుపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్‌ ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ పోలీస్‌ కస్టడీని మరో నాలుగు రోజులపాటు పొడిగిస్తున్నట్లు పనాజీ జిల్లా సెషన్స్‌కోర్టు పేర్కొంది. తెహెల్కాలో పనిచేస్తున్న…

సంజయ్‌దత్‌ పెరోల్‌ రగడ

పుణె/ముంబయి, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) : జైలు శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు పెరోల్‌ ఇవ్వడం వివాదాస్పదమైంది. పుణెలోని ఎరవాడ జైలు ఎదుట దీనిపై నిరసనలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. పుణె డివిజనల్‌…

ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు నేడే

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) : సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల్లో తాజా ఎన్నికల ఫలితాలు ఆదివారం తేలనున్నాయి. ఐదు రాష్ట్రాల్లో నాలుగింటిలో బీజేపీ దూసుకుపోయిందన్న సర్వేలు నిజమా అబద్దమా అన్నది కూడా తేలనున్నాయి. ఫలితాలతో…

సోమవారం అసెంబ్లీకి బిల్లు

శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ : జైరాంరమేశ్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆంధప్రదేశ్‌ శాసనసభకు సోమవారం వస్తుందని కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌ తెలిపారు. ఇప్పటికే బిల్లు రాష్ట్రపతికి చేరిందని…

కిరణ్‌ గవే కిరికిరి మాటలు

అసెంబ్లీలో విభజన బిల్లును ఓడిస్తాం : సీఎం కిరణ్‌ విజయవాడ, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణపై మళ్లీ గవే కిరికిరి మాటలు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ఎట్టి పరిస్తితుల్లోనూ ఒప్పుకోబోమని సీఎం పేర్కొన్నారు. అసెంబ్లీలో…

తెలంగాణ ప్రజలది విశాల హృదయం

తెలంగాణ సాధన కోసం నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న ప్రజాస్వామిక ఉద్యమం లక్ష్య సాధనకు చేరువైంది. మరో రెండు సవాళ్లను అధిగమిస్తే ఆరు దశాబ్దాల ఆకాంక్ష సాకారం అవుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకునేందుకు పది జిల్లాల ప్రజలు అవిశ్రాంత…

ఇకనైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానండి

టీడీపీ, వైకాపాలకు డీకే అరుణ హితవు హైదరాబాద్‌, డిసెంబర్‌ 6 (జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా నిర్ణయం తీసుకున్న తరుణంలో ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల…

అస్తమించిన నల్లజాతి సూరీడు

ప్రపంచ దేశాల ఘననివాళి జోహెన్నస్‌బర్గ్‌, డిసెంబర్‌ 6 (జనంసాక్షి) : నల్లజాతి సూరీడు అస్తమించాడు. జాతి వివక్షపై ఎదురొడ్డి పోరాడిన ధీరోదాత్తుడు.. జైలు నుంచే స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపిన అభినవ గాంధీ మండేలా ఇకలేరు. దక్షిణాఫ్రికా నల్ల సూరీడు…

శీతాకాల సమావేశాల్లోనే టీ బిల్లు

వీలుకాకపోతే జనవరిలో ప్రత్యేక సమావేశాలు : దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 6 (జనంసాక్షి) : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. ముసాయిదా బిల్లు రాష్ట్రపతికి చేరాక అసెంబ్లీకి…