స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్ఛ : రాహుల్
న్యూఢిల్లీ, డిసెంబర్ 12 (జనంసాక్షి) : స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్ఛ అని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. స్వలింగ సంపర్కం అనైతికమంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రాహుల్‌గాంధీ స్పందించారు. వయోజనులైన వ్యక్తులు ఇష్టం మేరకు కలిసి…









