Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

భుల్లార్‌కు శిక్ష తగ్గించండి

ప్రధానికి పంజాబ్‌ సీఎం వినతి న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి): ఢిల్లీలో 1993లో జరిగిన కారుబాంబు పేలుడు నిందితుడు, ఖలిస్థాన్‌ తీవ్రవాది దేవిందర్‌పాల్‌ సింగ్‌ భుల్లార్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ ప్రధాని మన్మోహన్‌కు…

మరికొంత సమయమివ్వండి ప్లీజ్‌

సుప్రీంను అభ్యర్థించిన సంజయ్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి): జైలు శిక్షను అనుభవించేందుకు కోర్టులో లొంగిపోయేందుకు తనకు మరికొంత గడువు ఇప్పించాల్సిందిగా బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. తాను  ఇప్పటికే అంగీకరించిన సినిమాల షూటింగ్‌ పూర్తి చేయాల్సి…

నిర్భయకు డాటరాఫ్‌ ఇండియా అవార్డు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి) : కమాంధుల కర్కషత్వానికి బలైపోయిన పారామెడికల్‌ విద్యార్థిని నిర్భయకు కేంద్ర ప్రభుత్వం డాటరాఫ్‌ ఇండియా అవార్డు ఇచ్చింది. దేశరాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్‌లో అర్ధరాత్రి నడుస్తున్న బస్సులో ఆమెపై సామూహిక అత్యాచారాని ఒడిగట్టారు.…

సుపాలనకు సలహాలివ్వండి

ముఖ్యమంత్రుల సదస్సులో షిండే న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి): పాలనా సంస్కరణలపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శాంతిభద్రతలు, పోలీసింగ్‌ తదితర అంశాలపై సోమ వారం జరిగిన సదస్సును హోంశాఖమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే ప్రారంభించారు. పోలీసులు ఎదుర్కొం టున్న సవాళ్ళు,…

అయారాం.. గయారాంలు శ్రీకప్పల తక్కెళ్లతో ఏంటీ తొండాట?

జెండాలు మోసిన సిన్సియర్‌ కార్యకర్తలు ఏం కావాలి? బాబుపై నోరు విప్పనివారు.. టీడీపీ విధానాలు వ్యతిరేకించని వారు కేవలం పదవులకోసం పార్టీలు మారితే తెలంగాణ ప్రజలు సమర్థిస్తారా? తెలంగాణ తెస్తారా? హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి) : ఉద్యమాల…

సిడ్నీలో జై తెలంగాణ

ప్రపంచ తెలుగు మహోత్సవాన్ని బహిష్కరించిన ఆస్ట్రేలియన్‌ తెలంగాణ ఫోరం సిడ్నీ, (జనంసాక్షి) :ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఆదివారం జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. అక్కడ నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహోత్సవాన్ని ఆస్ట్రేలియన్‌ తెలంగాణ ఫోరం బహిష్కరించింది. ఈ సందర్భంగా ఫోరం…

లండన్‌లో తెలంగాణ అమరవీరులకు నివాళి

స్వరాష్ట్రం సాధించే వరకూ పోరు కొనసాగాలి – ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌ సెల్‌ లండన్‌, (జనంసాక్షి) : ండన్‌లో ఆదివారం తెలంగాణ అమరవీరులకు ఘన నివాళి అర్పించారు. ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్‌ శానబోయిన, కోశాధికారి రాజేశ్‌కుమార్‌…

ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విదేశీ విద్యకు రూ.15 లక్షల సాయం

వ్యవసాయ భూమికి ఎకరాకు రూ.5 లక్షలు సీఎం కిరణ్‌ చిత్తూరు, ఏప్రిల్‌ 14 (జనంసాక్షి) : ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విదేశీ విద్యకు రూ. 15 లక్షల వరకూ సాయమందిస్తానని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జిల్లాలోని నగరి మండలం…

గోడ దూకేందుకు టీ ఎంపీలు సిద్ధం

టీఆర్‌ఎస్‌ తలుపు తట్టిన జగన్నాథం ‘మంద’ చాలా ఉంది : కేసీఆర్‌ ఎంపీగానే కలిశా.. పార్టీలోకి రమ్మన్నారు : మందా హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (జనంసాక్షి) : గోడ దూకేందుకు టీ కాంగ్రెస్‌ ఎంపీలు సిద్ధమవుతున్నారు. ఆదివారం రాష్ట్ర…

అంబేద్కర్‌ మహనీయునికి అంతటా నివాళి

సమాజ సూరీడు..డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి ఘనంగా జరిగింది. ఆదివారంనాడు కుల రహిత సమాజం కోసం పిలుపునిస్తూ 5కె రన్‌ కొనసాగింది. నెక్లెస్‌రోడ్డుపై ఆదివారం ఉదయం ప్రారంభమైన  రన్‌ 5ను రాష్ట్ర మంత్రి గీతారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో…