ముఖ్యాంశాలు

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. పైలెట్ల తప్పిదమే..

` అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ` ఖండిరచిన ఇండియా పైలెట్ల ఫెడరేషన్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):ఎయిరిండియా ఏఐ 171 దర్యాప్తు పూర్తికాకుండానే ముందస్తుగానే పైలట్లపై నిందలు వేయడంపై …

న్యాయ నిపుణులతో సంప్రదించాకే బీసీ ఆర్డినెన్స్‌కు మద్దతిచ్చా

` నా బాటలోకే బీఆర్‌ఎస్‌ నేతలు రాకతప్పదు ` ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు ` బీఆర్‌ఎస్‌ నాయకులు బీసీ ఆర్డినెన్స్‌పై మొహం చాటేశారని విమర్శలు ` …

హైకోర్టులో సీఎం రేవంత్‌ రెడ్డికి ఊరట

గచ్చిబౌలి పిఎస్‌ కేసు కొట్టివేత హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్‌ రెడ్డికి భారీ ఊరట దక్కింది. రేవంత్‌ రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఓ కేసును …

గత ప్రభుత్వంపై విచారణ సాగుతోంది

` క్లైమాక్స్‌లో అసలు నేరస్థుల అరెస్టు తప్పదు ` కల్వకుంట్ల కుటుంబం కడుపునిండా విషమే ` కేంద్రం పిలిచినప్పుడు వెళ్లకుండా కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు వెళ్లాలా? ` కేంద్రంతో …

సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులను ఆమోదించండి

` నూతన రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేయండి ` కాజీపేట రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయండి ` కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి …

భూమికి తిరిగొచ్చిన శుభాంశు

` యాక్సియం-4 మిషన్‌ విజయవంతం ` ఈ యాత్రం కోట్లాది మందికి స్ఫూర్తి: మోదీ ` వ్యోమగాములను ఏడు రోజుల పాటు క్వారంటైన్‌కు తరలించిన స్పేస్‌ఎక్స్‌ అధికారులు …

గవర్నర్‌ చెంతకు బీసీ ఆర్డినెన్స్‌

` ఆమోదం కోసం పంపిన రాష్ట్ర సర్కారు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్‌ ముసాయిదా …

బనకచర్ల ముచ్చటొద్దు

` పెండిరగ్‌ కృష్ణాజలాల పెండిరగ్‌ ప్రాజెక్టులపైనే మాట్లాడుకుందాం ` గోదావరి-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టుపై చర్చించడం అనుచితం ` ఇలాంటి చర్యలతో కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థలపై నమ్మకం …

కేరళ నర్సుకేసులో చేతులెత్తేసిన కేంద్రం

` నిమిష ప్రియ ఉరిశిక్ష ఆపేందుకు చేయగలిగిందేమీ లేదు ` సుప్రీంకు వివరించిన కేంద్ర ప్రభుత్వం ` ‘బ్లడ్‌మనీ’ఆప్షన్‌ పైనే ఆశలు పెట్టుకున్న కుటుంబం న్యూఢల్లీి(జనంసాక్షి): కేరళకు …

ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా పథకాలు ఆపడం లేదు

` రాష్ట్రాన్ని వెన్నాడుతున్న కేసీఆర్‌ పాలనా వైఫల్యాలు ` ఏపీ ప్రాజెక్టులను పట్టించుకోకుండా ఇప్పుడు విమర్శలు ` వ్యవసాయారంగాన్ని అభివృద్ది చేయడం కాంగ్రెస్‌ లక్ష్యం ` పాలేర్‌ …